పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

E- న న్ని చో డు ( డు ఆ కవిరాజ శిఖామణి కుమారసంభవనును పం(డెండా శౌS వుల యు_త్తమ ప్రబంధమును రి చించి, తనిగురువగు జంగవు వుల్లిఖా గునకుఁ గృతి యొసంగెను. ఈ కవి తనను గూర్చి కృతౌ$దిని వ్రాసి (ප కొనిన నాల్లపద్యముల నీకి రిషి ను బాహరించుచున్నాఁ డను సీ. కుతలంబు నడుకొనఁ గొలకొండ గా నిల్పి శరనిధిఁ గ్రాచ్చిరి సగరిసుతులు మిన్నులపైఁ బౌఱుచున్న యే ఆకిలఁదెచ్చి వారాశివించె భగీరథుండు గోత్రాచలము లెత్తికొనివచ్చి కడ చన్న రత్నాకరము గడ్ది రాఫు వుండు జలధి నుపీూసతి మొలనూలుగాఁజుట్టి పాలించెఁ గలిగరి కాలచోడు వరుసనిల్లు సూర్యవంశాధిపతులంబు నిధియ మేర గాఁ గ నిఖిలజగము నేలి చనిన వారి కెనవచ్పు సుఫు ధనుఁడ నన్నెచోడ జనవిభుండ. చ. ఆరినరపాలమాళిదళితాంఘ్ర యుగుం డయి పాకనాఁటియం దిరువదియొక్క వేంం: టి కధీశుఁడు నాఁజనుచోడబల్లికిం జిరతరకీర్తి కగ్రవహిపీ. తిలకం బన హైహయాన్వయాం బరిశళి"రేఖ యైన గుణభాసిని శీసతికిం దనూజుఁడన్, క, క లుపొన్న విరులఁ బెరు గం గలుకోడి రవంబు దిశలఁ గలయఁగఁ జెలఁగన్ బొలు చు నొeటియూరి కధిపతి నలఘు పరాక్రముఁడఁ డెంకణాదిత్యుండకా