పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 | ఆ ం ధ్ర క వి త ర ం గి జీ బడిన యొక పద్య డు నాధా ము చేసికొని చ•్చను సాగించినందు వలనఁ బ్రయోజనను ‘ਣੀਟS. ఈ క్షేమేంద్రుఁడు కాశ్మీర దేశపు క్షేమేంద్రుఁడు కాఁడను నభి ప్రాయముతో వాతఁడు సంస్కృతమున రచించినకవి కంఠాభరణాది కావ్యములఁ గూర్చి యిణ దేమియు వ్రాయ లేదు. > అ మృత నా థు ( డు ఈతనిఁ గూర్చి శీ నిడదవోలు పెంకటరావు పంతులు గారు భారతి సం. ౧B భా ౧ పుట రB లో నిట్లు వాసియున్నారు. "ఈ తెలుఁగు కవి రచియించిన గ్రంథములు చిక్కు-ట లేదు. ఈతఁడు మైలమ భీమనఁ గూర్చి చెప్పినపద్య పెుక్క-టి కాచన బసవన తనకవి సర్ప 7గారుడవున నుదాహరించివాఁడు. పేరునుబట్టిచూడ నీతఁడు జైనుఁడనియు, మైలము భీమన సమకాలికుఁడగుటచే క్రీ. శ. ౧ంxం సంవత్సర ప్రాంతమువాఁ డనియు నూహించుట కవ కాశము కలుగు చున్నది." కవిసర్ప7గారుడవు నాకు లభింపలేదు. ఆందుచే నe దుదాహ రింపఁబడిన యమృతనాధుని పద్యమునిందు వ్రాయఁ జాల నైతిని. దీనికి మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నసంపూర్ణమైన పతియొకటి యున్నది. ఆందీ యమృతనాధుని పద్యము గన్పడలేదు. కవిసర్ప గాను డము నెల్లైప్రగ్గడ రచియుం చెనని, యానందరం X రాట్ఛం దమునఁ జెప్పఁబడినది, కాని యది సత్యమైనట్లు కన్పట్టదు. ఆప్పకవీ తన గ్రంథమున కాచ రాజు బసవనను, కవిసర్ప గారుడవును వేఱు వేఱు తావుల స్మరించి యున్నాడు. కాని కవిసర్ప గారుడక_ర్త బసవన యావి Rదిప్పలేదు, ఆవృత నాధుని గూర్చి యిఁక నేమియుఁ దెలియు రాలేదు,