పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 ఆ 0 ధ్ర క వి త ర ం గి ? ప్రాంతములనుండెఁ7గాను వ దద్బిరుదవహనము చే నితఁడు తత్పూర్వఁ డగుటకు సాధ్యుఁడు కాఁడు, ఇతఁడు శూద్రకరాజచరిత్రమును శతపకి, సC వాడవును గచించిన లక్షణగ్రంథో దాహృత పద్యముల వలనఁ దెలియుచున్నది. బాలబోధమనియు ఁ గవి సంజీవనియా నియు సందిగ్ధ నామములు గల యొక ఛందోగ్రంథమున మద్రా మాత్య నీతిభూషణ పురుషార్ధ సారవుల నుండి పద్యచు లు దాహృతము ల య్యొ, అందు ముద్రా మాత్యములోనిదని క్రింది.పద్యము గా వఁబడుచున్న వి. మ, మనుజాధీశ్వరుకం రె: మంత్రి బల సాగు Sంబు వర్షంబు ਾ నియో గcబును నళ్లలం బగు వు నాజ్ఞాలంఘనోద్యక్తుఁడై మనుదుష్టవ్యవసాయుఁడే قبع حكة మదోన్మత్తాత్తుఁడై ડ ૭ UK క్కు-న మున్నాతని చేఁ దదీశుఁడు నదీకూలావనీజా కృతికా, మద్రావూత్యము కేవలము నీతిగ్రంథము కాక ముద్రారాకు సము వలె నొక గాజ ప్రాభవమును సంపాదించు మంత్రిశిఖామణి నీతి ధౌకంధ ర్యమును వర్ణించు కావ్యమో యను సందియము గలిగించు చున్నది. ఇందు రాజరాజ వంశజులగు చోర్ధ భూపతుల జయుంచిన చాళుక్య రాజులయో లేక చాళుక్యుల జయించిన కాకతీయులయో పరాక్రమము ప్రశంసింపఁబడిన ట్టుదాహృత పగ్యముల వలన నూహింపఁదగియున్నది. గీ, రాజరాజవంశ భూ జనపతు ಶಿಲ್ಲಿ రకట మంత్రి దొలంగి యలికివాఁడు ఏది పసుపు సేయ నిట నిల్వఁబో లదు రాజు లేని కయ్య మోజపడు నె, ఉ. కొన్ని దినంబు లిక్కడ నకుంఠితిలీలఁ బథశ్రమూర్తియై యున్న బలంబు గెల్చుకొను టొప్పగు నంతియ కాదు శత్రుభూ నిని న్నిజమార్ల వూరయక విచిన్నకయేఁగుట యేుది బుద్ధి యారి యున్నెడఁజూచి వెళ్ళుజను లున్న () చెప్పఁడుగూఢచార తతా" ఇవి కథాభాగములోని పద్యములట్లుగాన్పించును గాని కేవలము నీతి విచారములు గావు” ఆని వ్రాసియున్నారు. ఈవాక్యములను బట్ట