పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150 ఆ ం ధ్ర ぎ 3) ざご o A e努 మున్నెన్నఁడైన విందుమె చెన్మ గఁ జలమూఁది రణము సేసిన మెకారి కౌ. చ, వునుకొని దేశ కాలబలముం దగ దైవబలంబు గల్లఁ గా మొనసి విశేషమూలబలముకా నిజ బౌహుబలంబు నచ్చి వే చని రిపులకా జయింతురని శతుల కిన్నియుఁ గల్లియున్నచో జెనయక దానమానములఁ జేసి జయింతురు నీతికోవిదుల్. మ. ఫ్టవిరుండైనను బాలిశాత్ముఁ డయిన కౌ స్వర్ధస్థుడైన కౌ మహీ ధవుఁ డాతో కృవహీనుఁడైన నృతి మాంన్యంబొందినకా [. భూవిx కి ఇధవుఁడైయుండి తనర్చి నిం జెడు సముద్య ద్రాజ్యసంపత్తి పై భవ మేక కణమాత్ర మంద సచివ ప్రాధాన్యశూన్యస్థితిన్, క, ఏలిక చెప్పిన మాటలె పోలఁగఁ జెప్పచును బనియుఁ బౌందఁగఁ జేయం జా లుట యుత్తమదూత్యము పాలింపఁగవలయు నిది యుఁ బతిహితతతికిన్, క, మతిమంతుల యంత్రంబులు బ్రతియంత్రకియా నె గాని పాయువు దృఢకీ లితఫున ఫుటతకవాటము ధృతిఁ దార్ధముచేతఁ గాక తెల8వఁగ నగునే, క. తెగా నర లు వచ్చు తెరువున మానుగఁ గల చెఱువులందు వుడవుల యందు= బూని ఘనగర తరత్లవు 7గా నొనరింపంగ వలయుఁ గడువేగమునకౌ, గే, వేఱయొకచోట వలయొగ్లి వేఁటకాఁడు తొలగియుండి నుృగంబులఁ దుంచుపగిది