పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148 e o lö క వి త్ర ర ం గి ఇటీ మహారాజునుగూర్చి వ్రాయవలసిన యంశము లనేకములున్నను, ఇతఁడు Cస్కృత కవితరంగిణియందుఁ జేర్చ వలసినవాఁడగుటను, నాంధ్రగ్రంథ యగునో కాదో యను సంశయము గలిగి యుండుటవలనను, ని చరిత్రము నింతటితో ముగించు చున్నాఁడను, ‘వాక్పతి గాజు " అను నామముగల యొక సంస్కృత కవి యున్నాడు. కానియతఁడు భోజరాజునకుఁ బినతండ్రి యైన వాక్పతి ? § { 窓の –3 ప్టో రాజు "కాఁడు, ఆతఁడు యశోవర్మ యాస్థానమునం దున్న పCడి తకవి, ఏడెనిమిది శతాబ్దులయం దున్నవాఁడు 안 ま ?) ෆ దు ( డు ఇతఁడు శూదకరాజ చరిత్రమును గ్రంథమును వ్రాసెననియు భోజమహశీ రాజుతొ* సము కాలికుఁడనియు, నాంధ్రమున ముద్రా మాత్య మును గ్రంథమును రచించెననియు శ్రీమానవల్లి రామకృష్ణకవి గారు వ్రాసి, కాశ్మీర దేశస్థుఁడగు తేమేంద్రుఁడును, నీతఁడు నొక్కరే యగు దు రేమో యని సంశయమును జూపిరి, ముద్రామాత్యము నాకు లభిం ప లేదు. ఆది భోజరాజున కంకితమినాయఁబడిన దఁట, ఆందలి పద్య యులను మడికి సింగన సకల నీతి సమ్మతమునం దు దాహగించియున్నా (డు. ఇతని నాంధ్రకవు లెవ్వరు నుతించియుండ లేదు. మడికి సింగనామా త్యుఁడను ముద్రా మాత్యమని చెప్పె నేగాని దానిని రచించిన వాని పేరును జెప్ప లేదు, భోజమహః రాజు భార తె కృతిపతియగు రాజరాజ నరేంద్రునిలో సమకాలికుఁడు. కావునకే మేంద్రుఁడు నన్నయభట్టులో సమకాలికుఁడగుచున్నాఁడు భావిపరిశోధకుల కెక్కువ యుపయోగ ముగా నుండునను నుద్దేశములో మకి సింగన ముద్రామాత్యము లోని వని యుదాహరించిన పద్యములలోఁ గొన్ని యిబాకింద వ్రాయు చున్నాఁడను.