పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భో జ మ హాకి రా జు 147 శ్లో, తత్రాభూ ద్వసతిత్ర్శియా పరమయా శ్రీహ s ఇత్యాఖ్యయా విఖ్యాత శ్చతుంబురాశిరశనాదావ్ను ః ప్రశస్తా భువః భూపః ఖర్వితమైరి గర్వగరిమా శ్రీసీయక స్సాయ జాః పంచే షోరివ యస్య పౌరుష గుణాః కేపాం న లగ్నా హృది శ్లో త స్యోదగ్రయశా స్సమస్తసుభట గ్రామాగ్రగామి సుతః నిండs* దుగ్ధరశక్రసింధురతతే శ్ర్ళీసింధురాజో భ వల్ ఏకాధిజ్య ధనుర్జితాబ్దివలయా వచ్చిన్న భూ కనీస్య ಸà శ్రీము ద్వాక్పతిరాజదేవ నృపతి ర్వీరాగ్రణీ రగ్రజః . ఆకీర్ణాంమ్రితల స్సరోజకలశచ్ఛత్రాదిభి గ్లాంఛనై స్తస్యాజాయత మాంసలాయతభుజ శ్రీ భోజ ఇత్యాత్మజః ప్రీత్యా యోగ్య ఇతి ప్రతాపవసతిః ఖ్యా తేన ముం జాఖ్యయా యస్స్వేవాక్పతి రాజభూమిపతినా రాజ్యే ఒభిపి_క్తస్స్వయమ్, వల్లభుఁడను పండితుఁడు సంస్కృతమున భోజరాజచరిత్రమును వ్రాసియుండెను. ఆందు సుప్రసిద్ధ కవిశేఖరులైన కాళిదాసు, భవభూతి మొదలగువారీ భోజమహారాజు నాస్థానమునందుండి రని వ్రాసియున్నా డు, కాని యలదు సత్యము లేదు. రఘువంశ క్షు వూ రసoభ వాది వుహశీ కావ్యములను రచించిన శాళిదాస మహాకవి క్రీస్తునకుఁ బూర్వఁడని కొందఱును, క్రీస్తునకుఁ దరువాత సైదవ శతాబ్దివాఁడని కొందఱు ననుచున్నారు. భవభూతికూడ, భోజరాజుకంటెఁ జాలపూర్వఁడు, ఆంధ్రమునఁగూడ భోజరాజునుగూర్చి యిట్టికథ లనేకములు ప్రచారము లో నున్నవి. కాని యావియన్నియు నిజవులు కావు. భోజరాజు కవియుఁ బండితుఁడును, గవిపండిత పోషకుఁ డు నే గాక మిగులఁ బరాక్రమవంతుఁడై మహమ్మదీయులు మన దేశముపైకి దండెత్తివచ్చినపుడు వారినోడించి పెనుకకుఁ దఱుమగొట్టి యుండెను. ధనుర్విద్యయందు మిగులఁ బరిశ్రమచేసి ప్రఖ్యాతి గాంచినవాఁడు. ఈ