పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–34] నా రా య ణ భ ట్టు 133 ఇతఁడు త్రైలోక్యమల్లని పథానియా ? గోదావరి మండలమునందలి ద్రా టె రా మ భీమేశ్వరస్వామి యాలయ ములో స్వామికి దీపారాధనమునకై యే గ్పాటును గావించి కుప్పము యనువా మె యొక శిలా శాసనము (3. హి-ం. శౌ, సం. ర సo ఖ్య ౧౦౧ం) వ్రాయించినది. ఆందు "చక్రవర్తి త్రైలోక్యమల్ల దేవర ప్రభాని నారా గుణభ ట్లకుంతుఱుకుపము పెట్టిన ఆఖన్దన _. లోహపుదివి య' అని వాయఁబడియున్నది. దీపదానము గావించిన కు ప్ప వు నారాయణభట్టుని తనయ యనియు, ఆనారాయణభట్టు త్రైలోక్యము ల్లుని మంతియ నియు నీశాసనమునుబట్టి తెలియుచున్నది. ఈ దీప దాన కాలము శా. శ. - 2 2 అని శౌసన మనం దుదాహరింపఁబడినది. ఆ కాల వున "తైలోక్యమల్లబిరుదాంచితు' డగు సోమేశ్వరుఁడు, కళ్యాణినగరము రాజధానిగా రాజ్యము చేయుచున్న మాట ని జ వు , అతఁడు పశ్చిమ చాళుక్యవంశజుఁడు కుష్పమతండ్రియైన నారాయణభ ట్గా సోమేశ్వరునియొద్ద మంతిగానున్న మాట కూడ వాస్తవము కావ చ్చును. కాని, యూతఁడు నన్నయభట్టనకు భారతరచనా కావ్యమునఁ దొ*డpయిన నారాయణభట్టే యనుల కు నిర్భాధకమైన యాధారములు నాకు లభింపలేదు. సుప్రసిద్ధ చరిత్రకారు లగు శ్రీ కొమర్థాజు లక్మణరావు పంతులు గారీ యిరువుకు నొక్క-రే యని యభిప్రాయపడి యున్నారు, ళీ నేలటూరి వెంకటరమణయ్యగారుకూడ నది సత్యమైయుండునని యూహించి, యా శాల మన భారతకృతిపతి యైన రాజగాజనరేంద్రుఁడు పశ్చిమ చాళుక్యరాజయిన త్రైలోక్యమల్లపోమేశ్వరునకు సామంతుడుఁ గా నుండి యాతని సకలభువనాశయ, సత్యాశయకులశేఖర బిరుదము లను దాను గూఢ వహించెనని చెప్పచు భారతిపతి)కలో “ఇది సంగత మేని ప్రథాని నారాయణభట్టు నిజప్రభువగు త్రైలోక్యమల్లసొమేశ్వర