పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

122 es o U5 в 5 з 5 о л є5 చోడ గంగునకుఁ బి న్ముట, కులో తుంగచోళుని మూడవ కుమారుఁడైన వీ* చోడుఁడు వేఁగి"దేశమునకు రాజప్రతినిధి గా శా. శ. ౧ 0 0 ౧ సింహ మాస శక్లతయోదశి గురువారమున పట్టాభిషిక్తుఁడై, క్రీ. శ ౧ం-3 వ సంవత్సారము వఱకును పాలిం చిను. కేుకి, కా లేరు, పిఠాపుర శాసనము లీతవివే. ఇతని తరువాత కులోత్తుంగ చోడుని నాల్లవకుమారుఁడైన వికవ చోడుఁడు రాజప్రతినిధిగా నియమింవబడి తండ్రి చనిపోవువల కును ఆనఁ గా క్రీ. శ. ౧౧౧లా వ ఆకును, వే గిగేశనును బరిపాలిం చెను. కు లోత్తుంగునివావు ముదాహరింపబడిన శాసనాము ల సెకనులు న్నవి. గ్రంథవిస్త" భీతి చేఁ బ్రఖ్యాత చారిత్రుఁడగు నీ నిఁగూగ్సి యధికముగ వ్రాయఁజాలను, కులోత్తుంగునకుఁ బిమ్మట వేగి దేశపరి పాలకుల చరితము శారిత^ సంబంధము గల కవుల చారిత్రమునఁ జెప్పఁ &}డును, రాజరాజచోడ గంగు యొక్క_యు , వీర చోడుని యొక్క_యు శౌసనములలో వారి రాజధాని జననాథ ని గర వుని యున్నది. జన నాథ నగరము రాజమహేందవ - యునకు నామాంతర వ ని కొందఱనుచు న్నారు. స్యూయెల్ పండితుఁడు కాకినాడ ను జేరియున్న జగన్నాథపు రవుని వాసియున్నాడు. కాని, కొన్ని శాసనములలో దాక్రెనె రావు మును జననాథనగరవ ని వాడియు నా రు. ఈ యి. రువురు రాజు లును; ఆ కాలమున దాతౌరామమును రాజధానిగఁ జేసికొని యుందురని యూ హింపఁదగియున్నది.