పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

116 ఆ ం ధ్ర క వి త ర ం గి రాజనరేంద్రుఁడు నన్నయ భున క గ్రహారాదికము నిచ్చి యేల గౌరి Ea0 o so వింప లేక ని కొందఱడుగుచున్నారు. అగ్రహారముల ని చ్చెనొ లేదో మునకుఁ దెలియదు, భా - తరచనము పూర్తియైన పిమ్మట నీయవచ్చు నని తలంచివాఁడే నెూ! కాక యిచ్చియున్న ను నా శౌ స న ము లు బయలుపడ లేదో చెప్ప ( జాలవు. ఈ రాజరాజనరే ద్రుని ప్రె జిశ్రాంగి మూలమున సారంగధరు ని చేతులను పాదములను నరికిఁచి పాప కార్య మొనర్సెనని యొక యాప వాద మాంధ్ర దేశమునఁ బ్రచారములో నున్నది. కాని యం దణు నూ త్రమును సశ్యము లేదు. ఇ1 కి గత్నాంగి చిత్రాంగి యను భ్యాలును లేరు. సారింగధరఁ డను కుమారుఁడును లేఁడు. ఇందును గూర్చి చేవ కూర పెంకటకవి చారిత్రమున విపులముగా వ్రాసెదను. నిగ్మల వర్తనుఁ డగు నీవు హారా జా యపకీర్తినుండి విము_క్తి నం దెడు గాత ! సప్తమవిజయాదిత్యుడు:—రెండవ యు మల్లునికొడగు ్వూ పరా పైను సామూంత మ Kల విజయాదిత్యుని, డ లెక్కించు కొ ది కొం: ఆు చరిత్రకారులీతనిని సె :బుడవ విజయాదిత్యుఁ డనుచున్నారు, ఇతఁడు రాజరాజు కు సవతిసోదరుఁడు. ఈతనిని గూర్చి కొన్ని వాక్య ములు పైని వాసియుంటివి. రాజరాజానాకు దరువాత, వేఁగిసింహశసన మాతని కుమారుఁ డైన రాజేంద్రచోళునకు (ఇతవి నే మొదటి కల్గొత్తం х-Sг*гs c డందరు) గావలసియుండఁగా, నీవిజయాదిఖ్యఁ డాక్రమిం చు కొవియెను. కుళోత్తుగగ చోడుడు చోళసింహాసనసంపాదనార్ధము దక్షీణయునకుఁ బోయి యుండుటచే నీ జే గిసింహాసన విూవిజయాదిత్యా నిపాటఁ బడి మెను. కు "త్తుంగున కటు చోళ సింప సనమునుగూడ లేకుండబోయి, యెనిమిదిసంవత్సము లుభయభ్రష్టుఁడై యున్నట్టు కన్పిట్టుచున్నది