పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భ ట్టు 111 దనియు, దీనినిబట్టి రాజరాజు కళ్యాణి చాళక్యుల సామంతుఁడని తలa పవలయు నియు శీ) వెంకటరమణయ్యగారి యభిప్రాయము. ఈ బిరు దమ లు రాజరాజు శాసనములలో లేవు, భారతమున రాజరాజును సrబోధిగచు పగ్యములలో నన్నయ యుపయోగించివాఁడు, దీనినిబట్టి రాజరాజీ బిరుద ములను దన యేలిక యొక్క బిరుదములను 7గా ధగించి నట్లు తలంపరా నని నా యాభిప్రాయము. ఇందులో సమస్తభువనాశ్రయ బిరుదమును తూర్పు చాళుక్యలలో రా జ రా జు పూర్వలు కొందఱు తమ శాసనముల లో వేసికొనియున్నారు. అందుచే నీ వి రు ద ము పత్యేక ము కళ్యాణి చాళుక్యలది యని తలంపరాదు. సత్యాశ్రయుఁ డ భయ చాళుక్యు కును వఁశక_ర్త ఆందుచే నన్నయ భారతమున నా శ్వాసాంతపద్యరూ న 'స శ్యాయ కులశేఖర' యని రాజరాజును సం బోధించినాడు. క భ్యాణి చాళుక్యుల "పత్యాయ కులతిక" బిరుద మును సామంతుఁడు కావున, రాజరాజునకు వేయవలయు ననునుశ ములో నీశబ్దయును నన్నయ యుపయోగింప లేదని నాతలంపు, ఏలిక బిరుదవులను సామంతున కుపయోగింపవలయునని యుద్ధేశమున్నచో నా బిరుదములను రాజరాజు శాసనమునందే నన్నయ పేసియుండును, రాజ5ూజ గుణ సరిపద నిశ్యపగ్యవచనుఁడైన నన్నయమహాకవి, యికా రాజేంద్రుని గూర్సి గచించిన యీకిందిపక్యములలోని పతివాక్యమును సత్యమే యని యాతఁ డొనర్సిన ఘనకార్యము లిప్పడను చాటుచున్నవి, ఉ, రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజతే జోజయశాలి శౌర్యఁడు శుద్ధ గుశశ్శరదిందు చందికా రాజితసర్వలోకుఁ డపరాజిత భూరిభుజాకృపాణధా రాజలశాంతశాత్ర వపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్&