పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

i £6 ఆ ం ధ క వి త ర ం గి శ్ రులిందులకు వేఱు వేఱు కారణములను జెప్పచున్నారు. తండ్రి శ. Fరర వఱకు జీవించియుండెననియు నా తని యనంతర వున పట్టాభిషిక్తు డయ్యెననియుఁ గొందలకి మతము. తండి) Fరం ప్రాంతమున నే చని పోవుటయో, జైన మతమును స్వీకరించి కుమారునకు రాజ్యమిచ్చి సన సించుటయో జరిగినదనియు, రాజరాజునకు సవతి సోదరుఁడైన విజయా దిత్యుడు పశ్చిమ చాళుక్యుల సాహాయ్యములో రాజరాజును పట్టాభిషి. క్రుఁడు గాకుండ నిరోధించెననియు రాజరాజు వారిని జయించి, పట్టా భిషిక్తుఁ డగుటకు నాల్లుసంవత్థ్సములు పర్టెననియుఁ గొందలకి యభి పాయము. శాసనములలో నీయఁబడిన విజయరాజ్యసంవత్సర సంఖ్యనుబట్టి లెక్కి-ంచినచో నీతని రాజ్యారంభి కాలము శా. శ. Fర9 ఆగుచున్నది. ఈ విధము 7గా నీతని గాజ్యారంభము మూఁ డు తెఱఁగులు గా నున్నది. (శా శ. Fరo , కార9, Fర ర). ఇతఁడు ర౧ సంవత్సరములు రాజ్య ముచేసెనని యిబాతని తరువాతివారు వ్రాయించిన శాసనములయం దున్నది. ఇతడు శా. శ. కారర వ సంవత్సరమున సూర్యుడు సింహ రాళియందుండగా గృష్ణపక్ష ద్వితీయా గురవాసరమునఁ బట్టాభిషిక్తుఁ డయ్యెనని నందంపూఁడి శాసనమునఁ దెలుపఁబడినది. ఆనాఁడు కీ) ళ. ౧ 0.3.9 వ సంవత్సరము ఆగష్టు నెల ౧L వ తేదీ యగునని చరిత కారులు తెలిపియున్నారు. శ తు బా ధ లు. రాజరాజు రాజ్యపరిపాలనము ర౧ సంవత్సరము లవిచ్ఛిన్నము గాను, సుఖము గాను, గడ చెనని చరిత)కారులు లేలంచుచున్నారు. కాని యివాతఁడుకూడ శతువులవలన బౌధలనుభవింపకపోలేదు. ఈతని శతువులలో ముఖ్యం డీతని సవతి సోదరుఁ డైన విజయాదిత్యుఁడు ఇతఁడు పెుదటినుండి యు రాజరాజు నకు గృశత్రువై సమయము కొఱ కు వేచియుండి యూతనిని బాధ పెట్టుచుండెను.