పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భీముఁ డను పేరు మాతము కనఁబడుచున్నది. వివ లాదిత్యునకు ముమ్మడిభీముఁ డనుబిరుద వుండుటచే నా శాసన విూతనిదే యనుచు న్నారు. బలవ_త్తర మైన సాక్యము లభించిన నే 7గాని యిరా విమలాది త్యుడు కళింగదేశమును జయించెనని గాని, యా శాసన మివాత నిదే యని గాని విశ్వసించుటకు వీలు లేదు. విజయాదిత్యునిచే ఔంపఁ బడిన సంకియ దేవుని కొడుకగు ముమ్మడి దేవుడొకఁడున్నాఁడు. ఈ శాస న మాతనిది కావచ్చును. చోడరాజరాజు కుమారుఁ డైనరాజేంద్రచోళుఁడు (విమలాది త్యునిభార్యయైన కుందవకు అన్నగారు) కళింగదేశమును జ యి 0 చి మహేందగిరి పైని రెండు శాసనములను వాయించి జయ _స్తంభ వును నాటించె ననియు, నప్ప డివిమలాదిత్యుని జయించి చెఱ గొనిపోయె ననియు, తండి యాతనిని జెఱనుండివిడిపించి తనకుమార్తె యైనకుందవ నిచ్చి వివాహము చేసెననియు, విమలాదిత్యు డక్కడ వివాహమైన పిదప తనమామగారి 9F వ రాజ్యసంవత్సరమున తిరువైయూరు గా మము నందలి పంచ నాథేశ్వర స్వామికి దాన మిచ్చి వాయించిన యొక శాసనము కలదనియు, నక్కడనున్న శాలను తీసివేసి మరల వచ్చిన కాలము మొదలు పెట్టి నీతవి రాజ్యకాల మేడుసంవత్సరములని తరు వాతి శాసనములలోఁ జెప్పఁ బడియో ననియు నొ క క థ చెప్పఁబడు చున్నది. కాని యినాకథ విశ్వాస్వార్ణమైనది కాదు. మహేందగిర్చిపై నున్న రెండు శాసనములలో నొకటి సంస్కృ తమునను నొకటి యరవమునను నున్నవి. (ద. హిం, శా, సం. x సంఖ్య وع ،(ه لا 3 م ـم يد 3 مoكة ما لا 3 م ذكع సంఖ్యగల శాసన మిది: శ్లో, జయతి నిజభుజాలీ నిర్జిలోర్వీపమాలీ పణతి గళితమాల్యాలంకృత స్థానభూమిః విమలయతి యదీయం ధామ లోకం సమ_స్త్రం కలిమలినిముక్భై గ్రాృజి రాజేంద్రచోః