పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–25] న న్న య భట్టు 101 వేగి దేశమును జయించి, యా సింహాసనమును శక్తివర్మ కిచ్చియుండిన నుండవచ్చును, లేదా, "వే గిదేశమును జయించిన పిమ్మట వేఁగిసింహ సనమును శ_క్తివర్క్లకును తన కుమార్తెను వివ లాదిత్యునకను నిచ్చియుం డును. ఈ రెండ వసూచనయే సెత్యమై యుండునెని నిశ్చయింపఁదగి యు న్నది. ఈ విమలాదిత్యుడు శనమంతి యగు వజ్జయపిగ్గడకు గుద్ర వాడివిషయవు లోని రణస్థిపూడి గ్రామును నగ్రహా ముగా నిచ్చి వాయి 0చిన శాసనమును బట్టి శా. శ. F33 సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పంచమినా గురువారమున పుష్యమి" నక్షత్ర సింహ లగ్నమున (ఆ cగా 影) 3. oo оo 35 స వత్సరమున మెయినెల ౧ం వ దినమున) తఁడు పట్టాభిషిక్తుఁ డెన తెలియుచున్నది. ఇతని కుమారుఁ డెన గాజ tు -سسسه (بہام صبستہ شگفسیسరాజు tề 3. ை0அடி 3 సrవత్సగము జూలయి నెల ౧గా వ శ్రేష్ వి సింహాసన మెక్కినట్లు నందcపూ.డి శాసనమువలన స్పష్టమగుచున్నది. tr) "కావున నీ విమలాదిత్యెఁడు ౧౧ సంవత్స" ముల అ మాసములు రాజ్య మేలిన తేలుచున్నది కాని కొన్ని శాసనములలో నీతఁ డేడు సంవ త్సరములు మాతమే రాజ్యము చేసె ని చెప్పఁబడియున్నది. ఇందు శిలకు విమలా దిత్యుని జీవితకాలము లోనే కుమారుడైన రా జ రా జు రాజ్యభారమును వహించి నాల్లు సంవత్సర లైన పివ్కట తండ్రియవంత ○ سسسه రవున పట్టాభిషి. క్తుఁ డైన ట్లూహింపవచ్చునని కొంగఱును తండ్రియా నంతరమున రాజ్యమును వహించినాను, నాల్గసంవత్సరను లైన పిదప పట్టాభిషిక్తుఁడై యుండునని కొండి ఆును సమాధానమిచ్చి నున్నారు. ఈ విషయమును రాజరాజును గూర్చి వాయునప్పడు వాసెదను. -ఈ విమలాదిత్యుఁడు కళి - గదేన్షను ను గూడ జ యి రి గె న ని చెప్పచుఁ గొcద అందులకు, విశాఖపట్టణ నందలి విజయనXగవునకు సమినాపమున నున్న రామతీ స్థను కడనుండిన యొక శాసనము నాధారి గాఁ జూపుచున్నారు (A. R. No 372 of1905) ఈ శాసనము చాల7గా శిధిలమై పోయినది. కాలము తెలియుట లేదు. మువ్కడి