పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100 ఆ O ధ్ర క వి క ర 0 గి జీ దిత్యునకు రాజరాజ కుమార్తెను బరిణయము చేయించి, సూర్యవంశపు రాజులలో దూర్పుచాళక్మలకు సింబrధబాంధవ్యములను గలిపినట్టు తోఁచుచున్నది, ప్రెవి జెప్పిన చో:భీ గుఁడును జటాచోడుఁడును, చోడ రాజ రాజునకు శత్రిువులై, యాతని పకమున యుద్ధములు చేయు చున్నప్పడు శ_క్తివర్క్లచే జయింపఁ బడియుందురు, 99. విమలాదిత్యుడు;— ఇతఁడు దానావుని కు వూరుఁడు చాళుక్యచంద్రుఁ డని నామాంతయుగల శక్తివర్మకుఁ దన్కుఁడు శక్తి వక్కకుఁ బిమ్మట రాజ్యభామను వహించిన వాఁడు. ఆంధ్రమహాభారత కృతిపతియైన రాజరాజునకుఁ దఁడ్రి, ఇతఁడు సూక్యవంశపు చోడ రాజ యిన రాజరాజునకుఁ గుమార్తెయు రాజేంద్రచోడునకు సో ద రి యు నై న కుందవదేవిని విఁడ్లియాడి యా మెవలనఁ గనకుఁ గలిగిన కమా రుసకు దనమూవు గారి గు రాజ రాజు నాను వుంచెను. చాళుక్యలకును చోళులకును బివాహ సంబ:ధముల కిది యేు పెు దలు. ఇతనికి "బిరుదాంక భీముఁడు ముమ్మడిభీముఁడు, తిభువనాంకుశుఁడు భూపమహేంద్రుఁడు" అను బిరుదములు కలవు. ఈతని మామయైన రాజరాజచోడుఁడు క్రీ. శ. Fలాx వ సంవత్స: మన చోళసింహాసనము నధిష్టించి తనపదు వాల్లవ రాజ్యసంవత్సరమున ৯৫৯3cলত కీ, ※ crF-Fー 3 సంవత్స" మున వేంగీదేశముపై దండెత్తివచ్చి జయించిన శని శాసన యులు చెప్ప చున్నవి. ఆప్పటికి దాదాపు ముప్పదిసంవత్సరములు వే ( గి డే శ ను న ఁ బ్రభువు లేక యరాజకముగ నున్నది. ఈ కాలములో చోడ రాజరా జీ దేశమును జయించి, తూర్పుచాళుక్య వంశనుగొ* దానావుని కొడు కయిన శ_క్తివగను జేఁగిసింహాసనమున నిలిపి యుండును. శ_క్తిన గ్మ క్రీ శ. FFFవ సంవత్సగ యున చాళుక్యరాజ్యమునకు ప్మభద్రుఁ డైనట్లు చ రి త) "ళా రు లు చెప్ప చున్నారు. ఇతఁడు క్రీ. శ. ౧ం ౧౧ వఱకు రాజ్యము చేసియుండెను. ఈతని వివాహ మెప్పడు జరిగిదో తెలి యదు. చోడ రాజరాజు, తనకుమార్తెను వివ లాదిత్యున కిచ్చిన పిమ్లట