పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 99 చిని కొందలను చున్నారు, కాని యా యూ హ నిరాధారమైనది, ఈయ రాజక కాలము శా. శ, లా-X మొదలు FL99 వఱకు (ఆనఁ గా હ 3. я 2 В "Эхо:Sexo o ooo వఱకు) నై యున్నది. 9x. శ_క్తివ గ— ఇతఁడు దావార్ణవునకు, ఆర్యామహాదేవి వలన జన్మించిన ౧యిరువురుకుమారులలో సగ్రజుఁడు. ఈతఁడు పసివాఁ డుగా నున్నప్పడు తండ్రి చనిపోవుటవలననో మఱియే కారణము కనో ౧యితనికిఁ బ్వూము దాదా పిరువదియేడు సంవత్సరములు వేఁగి దేశ వు రాజకముగ నుండి యల్లరులలో మువిఁగియున్నది, ఇఁతోడు చోడరా జరాజు సాహాయ్యనున నల్లరుల నణఁచివైచి శత్రువులను జయించి, రాజ్యభా మును వహించెనని చరిత్రకారులనుచున్నారు. ఈతని ప్రభు భజ్ఞ శాసనము (ఆం, సా. ప, సం 9 పుట3FF)లో నితఁడు మిక్కిలి పరాక్రమవంతుఁ డనియు, బాల్యముననే ద్రవిడ యుద్ధమనం ができ శత్రు గజములను దనఖడ్గముచే ఖండించెననియు, చోడభీమునిచేఁ బ్రేరే పింపఁబడిన యొకమహావీరుని స్వబాహువుచే సంహరించెననియు c జటాచోడ మహావృక్షమును [వేళ్ళలోఁ బెరికి వేసెననియుఁ జెప్పఁబడి యున్నది, వేఁగి దేశ మరాజకముగా నున్నప్పడు చోడు లీ దేశమును బరిపాలించిరని కొందఱు చరిత9ళారు లనుచున్నారు. కొందఱది సత్యము కాదను చున్నారు. ఈశాసనములోఁ జెప్పఁబడిన చోడభీముఁ డును జటాచోడుఁడు నెవ్వరో తెలియుట లేదు. వేగి దేశమే, యరా జక వు"గా నున్నప్పడీ శ_క్తివర్మ ద్రవిడ యుద్ధములలో నెట్టు పాల్గొనెనో తెలియదు. ఈతఁడు వేగి దేశమునఁ బట్టాభిషిక్తుఁ డైన వీవ్మట దవిడ దేశము పైకి దండు వెడలెననుటకు వీలు లేదు. తన రాజ్యమును సంరక్షించుకొనుటయేు కష్టతర ముగుసను యములో నీతఁడు గ్రవిడ దేశ ముపైకిఁ బోయెనని విశ్వసింపఁజాలము. వేఁగి దేశ మరాజకముగా నుండుటచే నితఁడు బాల్యమున నే ద్రవిడ దేశమున కేగి తనదైర్యశౌర్య పరాకమములచేఁ జోడ రాజ రాజును మెప్పిచి, యాతని సాహాయ్యము న వేఁగి దేశమును జయించి, పట్టాభిషిక్తుఁడై తనళమ్క డైనవివ.లా