పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98 ఆ 0 ధ క ఏ త ర 6 గి జీ (లా) తనభృశ్యవము గోఁ జేరి తనయెడఁ గడుభక్తిం గూర్చె డు కుప్పనామాత్యుం డన వాని ని సన్మానించి దానధ్క్నములఁ దని పెనని యమ్మరాజ విష్ణవ్యయని వాండ్రము శాసనము తెలుపుచున్నది. (ఎ.ఇం, సం. F పుట ౧ 3.9) (F) ఈతడు తన గురువైన విద్యేశ్వర పండితుని కుమారుడైన ముమ్మడి ప్రభూతరాశి పండితునకు అమ్మలపూడి మొదలగు గ్రామము లను దానమిచ్చి వాయించిన తాండికొండ శాసనమును బట్టి శైవుఁడై నట్లు (భారతి-బహుధాన్య-ఆషాఢము) తెలియుచున్నది. ఈ శాసనములనుబట్టి చూడఁ7గా నీ మహారాజు శైవుఁ డైన ను, జైనులను) బాహ్మణులను సమూ నముగా నాచరించి వారి వారి యాలయములను బోషించినట్లు గన్పట్టుచున్నది. దానావుఁడు;— ఇతఁడు రెండవఆమ్మరాజు యొక్క (نح هـ) సవతి సోదరుఁడు, రెండవ చాళుక్యభీముని కుమారుడు, రెండవ ఆమ్మ 'రాజునకుఁ బిమ్మట నీతఁడు జేఁగిసీcహసనము నధిష్ఠించి మూఁడుసంవ త్సరములు మాత్రమే రాజ్యముచేసెను. ఈతని పేరుత" నున్న శాసన ము లేమియుఁ గన్పట్టుట లేదు. ఈతని పరిపాలనము మూఁ డుసంవత్స రములలో నంత మొందుటకు కారణ విూతని నురణమై యుండును. ఆది స్వాభావికముగ సంభవించెనో, శత్రువులవలనఁ గలిగెనో తెలియదు. ఈతనితరువాత 92 సంవత్సములు వేంగి దేశ మరాజకముగ ను0డెనని యిరాతని తరువాతి శాసనముల వలనఁ దెలియుచున్నది. ఈతని కిరువురు కుమారులు కలరు. ౧ శ_క్తివర్క 9 విమలాదిత్యుఁడు, దానార్ణవుఁడు మరణించునాఁటి కీ యిరువురు పుత్రులును బసివారై యుండుటచే దేశ మరాజ5 మై చాళుక్యదాయాదులో, మఱియెవ్వరో బహునాయకులు బయలు వెడలి రాజ్యమును బరిపాలించి యుందురు. ఈ కాలములో ਝੰc ਨੇ దేశమున శాసనము లు గన్పడవు. ఈ కాలమునఁ జో శు లీ దే శ ము విూదికి దండె_త్తి వచ్చి దానార్ణవుని జయించి యిగా "దేశము ను పాలిం