పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–25] న న్న య భట్టు 97 ర. వెలనాండు విష గుమ"ని (వెలనాఁటిసీవు ఆనగా ప్రస్తు తవు గండి )ూరు మండలములోని చందవోలు ప్రాంత డేశము) గెమెలవజ్ఞు గావుము ను_త్తరాయణ సంకాంతి కాలమున ధారవోసెను." (ఇం. ఆ. సం. ౧.9 పుట F౧.) x, "ఉత్తరాయణ సంకాంతి కాలమున వేంగినాడు విషయము లోని గుంటుగొలను (గుండుగొలను) గామములోఁ గొంత హరి డానము చేసి యుండెను. ఇతఁడు తన మామయగు నృప కాముని యొక్క-యు ఆత్తయగు నయమాంబ యొక్కయు కోరిక విూద నీ దానము చేసినట్టు జెప్పఁ బడినది.' (ఇ3 ఆ సం ౧ కె పుట అరలా) ౧౧ (-) అడ్డ శావిగచ్ఛకు సంబంధించి వల హరి గణవులోఁ వేగిన జైన శావకి యగు నా మెు కాంబ గురువగయిన ఆక్షనాందియను జై నా చార్యనకు సర్వలో కాశ్రయ జైన భవనము యొక్క- భోజనశాల కొఱకు ఆత్తిలినాఁడు విషయములోని కంచుంబజ్జు (కంచుమఱ్ఱ) గామమును దొసము చేసెను, ఇందు దాహరింపఁ బడిన చా మెకాంబ పట్టవర్ధని కుటు0బములోనిదని తెలుప బడినది. ఈమె రాజున కుంపుడుక తైగాఁ బేర్కొనఁ బడియెను. ఈశాసనము భట్టు దేవునిచే రచింపఁబడినది. ఇప్పటి పశ్చమ గోదావరి మండలములోని తణుకు తాలూకా గొఁ దణుకు గామమున కేడుమైళ్లదూరమున ఆ_త్తిలిగావ ము కలదు. ఇది పూర్వమత్తిలినాఁడు విషయమునకు ము ఖ్య స ట్ట ణ మ గ నుండెను. (ఎఫిగ్రాఫియా ఇండికా సం|| 2 పు ౧ 2 2 -౧-9) (2) గుణగవిజయాదిత్యనిక డ నుద్యోగిగా నున్న పాండురంగని వంశములోని వాఁడును తనకడ నుద్యోగిగా నున్నవాఁడు నగు దుర్లరా జుచే విజయవాటిక (ಪಜ వాడలో నిర్మింపఁబడిన జైనాలయమునకుఁ గూడ ఆత్తిలినాఁడు విషయములోని మెల్లిపూడి గామ మును దానము చేసినట్లుగ మల్లిపూడి శాసనమువలన ద్యోతక ముగుచున్నది. " {ఎ. ఇం. సం Fలా పుట రశి -X-)