పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 (ఛ) వ్యాకరణకర్తలు మువ్వురి నామములు తొలగింపఁ బడినవి

(జ) ఇంక నొకటి రెండు విషయములు

(iii) లక్షణ సారము

(iv) ఇంద్రవిజయము

(v) రాఘవాభ్యుదయము

(ఆఆ) నన్నయ యేశాఖా బ్రౌహ్మణుఁడు

(క) ఆంధ్ర కవుల చరిత్రాభిప్రాయము

(ఖ) కులబ్రాహ్మణశబ్ద చర్చ

(గ) గోపాలుని రావుకవి చిత్రాంగదా పరిణయ వివర్శ

(ఘ) ముద్గల మౌద్గల్యగోత్ర లొకటియా?

(చ) "మానన్నయభట్టు"

(ఆఆ) చాళుక్య వంశ వర్ణనము

(క) చాళుక్యవంశోత్పత్తి గాధలు

(ఖ) విష్ణువర్లనుఁ డు మొదలు కుబ్లివిష్ణువర్తనునివరకు

(గ) కుబ్జవిష్ణువర్లనుఁడు మొదలు విమలాదిత్యుని వఱకు

(ఘ) రాజరాజు

(i) జననము

(ii) రాజ్యారంభము

(iii) శత్రుబాధలు

(iv) రాజరాజు కళ్యాణి చాళుక్య సామంతుఁడా?

(v) రాజరాజు గుణసంపద

(vi) రాజరాజు శాసనములు

(చ) సప్తమ విజయాదిత్యుఁడు

(ఛ) రాజేంద్రచోళుఁడు