పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ 93. రెండవ ఆమ్మరాజ విజయాదిత్యుఁడు;— ఇక్షఁడు రెండవ చార్డుక్యభీముని కనిష్టపుతుఁడు ఇతని సవతియాన్న దానార్థవుఁడు. ఇతడు చానార్ణవుడుడగనే తన పండెండవ యేట వేగి సింహాసన మధిపించి, 9x సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతని తల్లి లోక మహాదేవి. చాళుక్య రాజ్యభామును వహించిన విజయాదిత్యలలో నీతఁ డా ఆవవాఁడు. ఇతనికి సను స్త్రభువనాశ్రయుఁడు, ముహశీ రాజాధి రాజు, రాజమహేండుఁడు, పరమ భట్టారకుఁడ ఆను బిరుద నావు ములు కలవు ఇతడు మిగుల పరాక)వ వంతుఁడును దానశీలుఁడు నై యున్నాఁడు. ఇతని కాలమున చాళుక్య రాజులలో నంతఃకలహములు లేవు. ౧. ఇతఁడ తనకుల బ్రాహ్మణుఁ (Family priest) coooo:3 కౌండిన్య గోతుఁడగు నొక బ్రాహ్మణు కు విలు_ప్తమై పోయి న పాక్తని కేతమును తిరిగి యిచ్చి దానశాసనమును వాయించెను. (ద, హిం, శౌ, సం ౧ పుట ర 2) అ, చందKహణ కాలమున పెనృత వాడి విషయములోని పడక లూరు గావుమునందలి కొంభూమి నొక బ్రౌ హ్మ ణు న కిచ్చి వాయించిన దాన శాసనము (ఇడియన్ ఆటి క్వెరీ సం 2 ఫుట ત>.) లో నీరాజు శా. శ. లా ఒ2 సంవత్సరము మార్గశి ౧ 3 శుక్రవారము నాఁడు (ు డిశంబరు శారX వ సంవత్సరము) పట్టాభిషిక్తుఁడైనట్లు చెప్పఁబడి యున్నది. 3. గుదహశిర విషయ మందలి పా O బ 器 (పా వు இ) అను గామములోని కొన్ని భూగులను పట్టవద్దని వcశములోఁ జేరి యుండి బొద్దియయను నామాంతు ముగల యువ రాజ బల్లాల దేవ వేలాభటునకు దానము చేసెను. ఇందుఁ బేర్కొ-న (?)డిన పట్టవర్ధనుని వంశజురు కుబ్జవిష్ణు వర్ధనుని "కొలవు నుండియు జాళుక్యులకడ ఎంతిత్వాది పదవుల వహిre-చి శోభిల్లుచుండిరి. (ఇం ఆం, సం, లా పుట 2 3)