పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 95 డుటచే దానికి చాళుక్య నువర మని పేరువచ్చినదని కొందఱును, మొదటి చాళుక్య భీమునిబట్టి యాపేయి వచ్చినదని కొందఱును దలం చుచున్నారు. ఇతడు ఆపస్తంబసూతుఁడును రేవశర్మకంద మువ్వలకు బుత్రుఁ డును కమపాఠియునగు కొవ్మునకు క 0 డే రు వాడి విషయములోని కోడతల్లియను గామ మును దాన మొసంగి శాసనమును (ఎఫిగ్రాఫియా ఇండికా సం ౧ పు రB) వాయించెను. ఈ దానము పానారవంశ ప్రభువును, వేంగి దేశ రాజ్యరక్షకుఁడు నగు వ జ్ఞ య యను నాతని కోర్కె-ఫ్రె నీయcబడినది. -ఈ చాళుక్యభీముని రెండవశాసనము (ఎఫిగ్రాఫియా ఇండికా సం X పుట ౧3 ర) నందు గౌతమగోతుడగు మాధవ సోమయాజి పుతుఁడైన విద్దమయ్యయను బాహ్మణునకు గుదహార విషయము లోని "ఆకులమున్నాడు" అను గామమును ఉత్తరాయణ సంశ్రాంతి నాఁ డగహారముగా నిచ్చినట్లు వాయఁబడి యున్నది. ఇతని రాజ్య కాలము పండెండు సంవత్సరములు కీ, 零 Fーヨーメ下さooめ3eo Fー%x వఱకు నని తలంపవలసియున్నది. ఇతవికిఁ బిమ్మట రాజ్యమునకు వచ్చిన రెండవ ఆమ్మరాజ విజయాదిత్యుని పట్టాభిమేక కాలము X డిశంబరు FరX తేదీ యని ప డ క లూ రు శాసనము వలనఁ దెలియుచున్నది. దీనికిని మొదటి చాళుక్యభీముని పట్టాభి మేకకాల మయిన ౧ 2 వ ప్రి యలు లాగా 9 వ సంవత్సరమునకును నడువు X 3 సం!! 2 మా ౧లా దిన ములున్నది. ఈ శుధ్యకాలమున రాజ్యము చేసిన రాజులు లొవ్కండు గురు, వారి రాజ్యకాలము నందంపూఁడి శాసనమునుబట్టి లెక్కించిన చొ* x 2 సంlరం లా మా ౧x దినములని తేలుచున్నది. ఈ రెంటికిని భేదము దాదాపు నాల్లువత్సరములు ఈ భేద కాలము మొదటి చాళు క్య భీమునికాలములో తగ్గింపవలసియుండునని నాయభిప్రాయము.