పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

94. ఆ ం ధ క వి త ర ం గి జీ యగ్రసోదరుఁడైన గుణగవిజయాదిత్యుని కాలమున నా తనిలోఁ గూడ సురిడి య్యుములలోను, రాజ కార్యములొను సాయహ్యాము సేయుచుం డెను. ఈ మొదటి యుద్ధమల్లుఁడు బెజవాడలోఁ గుమారి స్వామి కొక యాలయమును దానిని జేర్చి యొక మఠమును గట్టించి యొక శాసనమును వాసెను. దీనికే యు ద్ధ మ లు ని బెజవాడ శాసనమని “ඩීර්A. ෆුයි మధ్యాక్కరలలో వాయబడినది. నన్నయభ్పనకుఁ బూర్వము పద్య కవిత్వ వున్న కనుట కిదియొక నిదర్శనము. ఈ రెండవ యుద్ధమల్లఁడ , ఆ యా లయమునకే ముఖమంటపమో గోపురమో కట్టించి, మౌసనము వాగాయించెను. (ఆం, సా, పతిక పింగళ పుట రF-_లా) క్రః Tరెండవ యుద్ధమల్లుడు పైని జెప్పిన మొదటి ఆవురాజు కొడుకయిన భీమునిజయించి, రాజ్యమును గైకొని క్రీ శ. F.32 మొద లు F33 వఱకు నేడుసంవత్సరములు పరిపాలించెను. ఈ "రెండవ యుద్ధమల్లునకు బాదవరాజను నామాంతరము గల విజయాదిత్యుఁ డనునొక కుమారుఁడు కలఁడు, ఈతఁడు వేగిసింహాస నము నదిష్టించినవాఁడు కాఁడు, ఈతని శాసనములు కొన్నికాన వచ్చుచున్నవి. (9.9) "రెండవ చాళుక్యభీముఁడు;—ఇతఁడు కొల్లభిగండ $8 యాదిత్యుని రెండవకువూరుఁడు. ఆవ్కరాజ విష్ణువునునకు సవతి తమ్మఁడు రెండవ యుద్ధమల్లునకుఁ దరువాత రాజ్యమునకు వచ్చిన వాఁడు. ఇతఁడీ రెండవ యుద్ధమల్లునిఁ జోళరాజయిన లోవబిక్కిని రాష్ట్రకూట రాజయిన గోవిందరాజును, గాంగరాజగు నెజ్ఞపరాజును గూడ జయించి వేంగి దేశము నిష్కంటకము గాఁ జేసి పరిపాలించెను. ఇతి నికి రాజమార్తాండుఁడు, గండమహేంద్రుఁడు ననుబిరుదములు గలవుః ఇతని కేడవ విష్ణువర్ధనుఁ డని నామాంతరము కలదు, గోదావరివుండ లములోని సామర్లకోటకుఁ జేరియుండిన భీమవర విూతనిపేరిటఁ గట్టబ