పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భ ట్టు 91 (౧3 \ నాల్గవ విజయాదిత్యుఁడు;— ఇతఁడు మొదటి చాళుక్య భీముని పెద్ద కుమారుఁడు, ఇతనికి కొల్లభి గండ భాస్క-ర వి జ యా ది త్యఁ డిని బి సుద మున్నది. ఇతఁ డాఱుమాసములు మాతమే రాజ్యము చేసెను. కళింగమును గూడ జయించి కళింగ వేగి మండల ములను బరిపాలిం చెను. ఇతని దాన శాసనము లేవియుఁ గాన్పించుట లేదు. (౧-) ఆమ్మరాజ విష్ణువర్ధనుడు-- ఇతనికిఁ బిమ్మట నిఁక నొక యఎ్మరాజుండుటచే నీతనిని మొదటి యవ్మరాజనియు, విష్ణవ గ్ధన నావు థారులలో నీతఁ డాe9వవాఁ డగుటచే నా ఆలివ విష్ణువర్ధనుఁ డనియు చరితకారు లని రెుదరు. కొంద ఆకీతని నేడవ విష్ణువర్ధనుఁ డ నెదరు. ఇతనికి సర్వలో శాశ్రయుఁ డనియు, రాజమహేందుఁ డనియు బిరుదులు కలవు. వేగి దేశమునకు మొట్టమొదట రాజము హేంద్రవరి మును రాజధానిగాఁ జేసి పరిపాలించిన వాఁ డీతఁడే యగు టచే సితనికీ రాజమహేందుఁ డని బిరుదము వచ్చె నందురు, ఇతని రాజ్యపా రంభ కాలమున దాయాదులు కొందఱు రాష్ట్రకూట రాజు లలోఁ జేరి కుట)పన్ని యీతనిని బదభ్రష్టునిఁ జేయఁజూచిరి. కాని వి వేంక వంతుఁడును బరాకమశాలియు నగు నీయమ్మరాజు సమయమున మేల్కొని శతు%వుల ಸಣc-ದಿಣೆಸಿ రాజ్యమును నిష్క-ంటకము 7గాc す。急 కొనియెను. తండి) కాలమునుండియు సైన్యాధిపతిగా నుండి విశ్వాస పాతుఁడైన భండరాదిత్యునకుఁ గాండేయవాడి విషయములోని గొం టూరు గావునును దాన మొసంగెను. ఇతని రాజ్యకాలము క్రీ. శ. FCF మొదలు F.9X వఱకు నేడుసంవత్సరములు (o 2) ఆయిదవ విజయాదిత్యుఁడు;— ఇతఁడు మొదటిఆమ్మ రాజవిష్ణువర్ధనుని కొడుకు ఆమ్మరాజు కాలములోనే దాయాదులలో నంతః = లహములు బయలుదేరి రాజ్యమునకై పోరాడ నారంభించిరి, "కాని యూత డు బలవంతుఁడును, ఉపాయ శాలియు నగుటచే వారి యాటలు కొనసాగిని వి కావు. ఆతడు చనిపోయిన పిమ్మట నాకల