పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయసూచిక

నన్నయభట్టు

(అ) నన్నయ నన్నియలు భిన్నవ్యక్తులా?

(ఆ) నన్నయ వంశము

(ఇ) నన్నయ భట్టాంధ్రుడు - భీమనభట్టు కుమారుడు

(ఈ) నన్నయభట్టు సోమయాజియా?

(ఉ) భారతగ్రంథ ప్రాశస్త్యము

(ఊ) భారతాంధ్రీకరణమునకు రాజరాజు ప్రోత్సాహము

(ఋ) నన్నభట్టు భారతము నెంతవఱకు రచించెను?

(ఋ) భారతరచన మెందువలన నాగిపోయినది?

(ఎ) భారతరచనాకాలము

(ఏ) నన్నయ భట్టాదికవియా?

(ఈ) నన్నయ కవిత్వగుణము

(ఒ) నన్నయభట్టును నుతించిన కవులు

(ఓ) భారతాంధ్రీకరణ విధానము

(ఔ) నన్నయభట్టారకుని యితర రచనలు

(i) చాముండికా విలాసము

(ii) ఆంధ్రశబ్ద చింతామణి

(క) ఆంధ్రశబ్ద చింతామణి యజ్ఞాతవాసము

(ఖ) బాలసరస్వతి చెప్పిన కథ

(గ) అప్పకవి కథ

(ఘ) అహోబల పండితుడు చెప్పిన కథ

(చ) ముద్రితాముద్రిత ప్రతులలోని గద్యలు