పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

94 ఆ 0 1ధ క వి త ర 0 గి శి అంతకు వేయివుడుంగులు పరమత ద్వేషమున్నది. ఇతఁడుభవులతో (శైవమతమును గైకొనవి ౧యితరులు) సహవాస సంభావణాదులను వంచిన వాఁడు. భవులు ముట్టిన వస్తువులను ముట్టఁడు. భవులు కనcబ డుదు రేమో యని తోఁచునపును శెరవైచుకొనువాఁడు. ఇతని మతాభినివేశ మిప్పటి వారికి నవ్వు పుట్టింపవచ్చును అసహ్యముగా దోఁచవచ్చును. కాని యూకాలమునాటి వారికిది వెగటుగా దోఁచ లేదు. లశలకొలఁది ప్రజలితని యనుచరులైరి. ఇతని మతాభినివేశ మును విని యూ కాలము వారితనిని గంపరాదు. మతచారిత్రము లను బరికించితి మేని స్వమతాభిమానముతోఁబాటు పరమత ద్వేమము పెరుగుచుండుట ప్రతిమతమునందును గన్పించును. విశేషించినూతన మతకర్తల కాలములో నిది యధికముగా నుండుటయుఁ గాలము గడచి నకొలది క్రమక్రమముగా మతమునందలి పట్టుదలయు దానిత*c పరమత ద్వేషమును సడలిపోవుచుండుటయు జరుగుచు నేయు ככשיולי డును. జైన చార్వాకాది మత వ్యాప్తి నరికట్టుటకై యత్యంతా వేగ ముతో మీ శైవ మతోద్ధారణము జరుగుచున్న యూకాలములోనిట్టి వు తాభివూనులుదయించి వర్ధి ల్లికి. వారి ప్రవర్తనమును వినియిప్పటి వాకు విముఖతఁ జెందcబవి లే గు. కాలము గడచిన కొలఁది ఆమతము నందును పట్టుదలతగ్గినది. సోమూథునివంటి వారిపుడు లేరు. పరమత సహనము గొప్పసుగుణమే; అది యెవ్వును 7איסs:57-583 . פישר యది బువ7గాఁ గొని తవమతధర్మములను విడనాడుట యు, ముత మే యనవసరమని తలంచుటయువూత్రముడోమము. భగవంతునిపైభక్తి విడనాడుటకంటె మూఢభ_క్తిమేలనిపండితులు వాక్రుచ్చియున్నారు. స్వేచ్ఛనాశించి నియమముల నుల్లంఘించుట శ్రేయము కాదు. సోమనాథుని యద్భుశశ క్తులనుగూర్చిన కథ నేకములున్నవి. వానినన్నిటి నిట, డెల్పి యందలి సత్యాసత్యములను గూర్చి చర్చిం భుటకుఁ దావులేదు. అందువలనఁ బ్రయోజనమును లేదు, -కఃకవి