పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 ఆ O ధ్ర క వి త ర 0 గి శి నాతఁడే గురులింగ మునిలయు నిశ ్సయింపవలయునే "కాని, oూగురు లింగశబ్దమును దీకా గురువునకు విశేషణముగాఁ జెప్పెనని తలంచుట యుక్తము కాదు. లోకములో గురులింగవును పీరు బహుళముగా వాడుకలోనున్నది. కావున నీగురులింగము త్రిపురారికి దీకౌగురు వనితలంచుటయె సముంజసము, సోమనాథుఁ డాగ్రంథమునందే పైపద్యములకు నాల్లయిదు పద్యములతరువాతఁ దనను గూర్చి 琛。 'భృంగిరిట గోత్రుఁడను గురు లింగ తనూజుండ శివకులీనుఁడ దుర్వ్యా సంగవివర్ణితచరితుఁడ జంగములింగ ప్రసాద సత్ర్పాణుండకా” అని చెప్పకొని యున్నాడు. పై పద్యమునకు వలెనే యీ పద్యమునకు నర్ధము చెప్పి, యిందలి గురులింగము, సోమనాథునకు దీక్షా గురువని తలంచుటయే భావ్యము కాని, యీశబ్దమును విశేషణ ముగాఁ దలంచుటయు, సోమనాథుఁడు తనగురునామమును జెప్పలే దనుటయు నుచితము కాదు. ఈతని శౌగురువు పేరు బయటపడు వఆకును గురులింగము నే దీఔగురువనినిశ్చయింతము. ఈగురులింగ మును, గోడగి త్రిపురారికి దీఔగురువగు గురులింగమును నొక్కవ్య_క్తియే యని తలంపవచ్చును. కృతికర్త యుఁ గృతిభర్తయు నొక్క-నియొద్ద దీకను గైకొనిరనుట సమంజసమే యగును. மு. סיי-סכ&55ר رق U:ప్రభాకరశాస్తులుగా రీగురులింగము, ಪವಿ వేమనారాధ్యుని మనుమడే యనిరి. పండితారాధ్యచరిత్రమున “పేరెన్నఁబడిన శ్రీ బెలిదేవి వేమనారాధ్యుడను పరమారాధ్య దేవుమనుమశివ్యుండ శ్రీమద్దురులింగ ఘనకరుణాహ్పస్త్రగర్భ సంభ ಪ್ರೊ.ಜ? ನನಿ వ్రాసిన వూటలనుబట్టి رئ శాస్తులుగా రిట్లనుకొని యందురు. పండితారాధ్యచరిత్రమును సంస్కృతీకరించిన గురురాజ క్లవిద్లు నిశ్లేయనుకొని యాగ్రంథమున: