పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 ఆ ం ధ్ర క వి త ర 0 గి శి రగడ, గంగోత్పత్తిరగడ శీబసవాఢ్య రగడయు సద్గురురగడ చెన్న మల్లుసీసములు, నమస్కా—రగద్య వృ షాధిప శతకంబు నకు రాంక గద్యపద్యముల్ పంచప్రకారగద్య యష్టకము పంచకము నుదాహరణ యుXము నాగియగు కృతుల్ భక్తహితార్థబుద్ధి జెప్పె నవి భ_క్తసభలలోఁ జెల్లుచుండు. సోమనాథుని గంథములన్నియు నిందు లేవు. పాలకురికి సోము నాథకవి యద్భుతసామర్థ్యమును వర్ణించుచు పిడుపర్తి సోమనాథకవి తనపద్య బసవపురాణమున సీకింది సీసపద్యమును వ్రాసియున్నాడు. సీ. లిపి లిఖంపకమున్న యపరిమిశార్డోక్తి శక్తి యూతని జిహ్వజరగుచుండు ఛందోధికరణాది సర-శి జూడక్షమున్న వుది నుంగుఁ గావ్యనిర్మాణశక్తి భాష్యసంగతులు చెప్పక చూడక యమున్న రుదభావ్యక్తియారూఢి వెలdము తక్కశాస్త్రాది విద్యలు పఠింపక మున్ని పర పక నిగ్సహ ప్రొఢి వెలలను గీ. నతని నుతియింప నా బోఁటి కలవి యగు నె జైనమ_స్తక విన్యస్త శాతశూల కలితబిజ్జల తలగుండు Xండబిరుద శోభితుఁడు పాల్కు-రికి సోమనాభిదుండు. ఈసోమనాథుడు భృంగీశ్వరుని యవతారమనియు శైవమత వ్యాప్తికై బసవపురాణాది గ్రంథరచనముఁ జేయనీశ్వరా జ్ఞచే సీత డవ తార మెత్తేననియు శివభక్తులు చెప్పదురు.