పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 ఆ O ధ్ర కవి త ర ం గి శి 27. పాలకురికి సోమనాథకవి. & ఇతఁడు సంస్క-ృతాంధ్ర కర్ణాట భాషలయందు గొప్పపండి తుఁడు. ఈ:మూఁడు భాషలయందును గ్రంథములను రచించిన మహా కవి. దావిడమహారాష్ట్ర భాషలయందుఁ బరిచయము కలవాఁడు. అష్టభాషాకవితా పవీణుడు. వీరశైవుఁడై తనజీవితము నంతను దన్మత వ్యాప్తికై వినియోగించిన మతాభివూని. మత వ్యాప్తికై యాంధ్ర భాషయం దిన్ని గంథములను గచించినకవి యింకొకఁడు లేఁడు. ఈతేఁడు రచించిన గ్రంథములు : ఈ ముహశీకవి యాంధమున ౧ బసవపురాణము ద్విపద, పండితారాధ్యచరిత్రము 3 * వుల్లవు దేవీపురాణము 9 3 సోమనాథ_స్తవము 99 అనుభవసారము పద్యములు చెన్నమల్లుసీసములు 9 * వృషాధిపశతకము 9 3 చతుర్వేదసారము 3 * బసవో*దాహరణము aం బసవరగడ. అను గ్రంథములును. సంస్క-ృతమున. ౧ సోమనాథ భాష్యము. _9) రుదుభాష్యము. 3 వృషభాష్ట్రక ము.