పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అథర్వణాచార్యుఁడు 5 چ=* | జెప్పదలచినట్లు తోఁచుచున్నది. అది గాకున్నచో నాం:శబ్దచింతా మణికి వ్యాఖ్యానముచేయుచు నధర్వణకారికలసార ముగిశయు నిండు c జెప్పితినని వాయుటలో నేమిస్వారస్య మున్నది? ఏవిధముగానైనను నధర్వణకారికలకు గ్రాముఖ్యత సేయవలయునని యీతని యుద్ధేశ మైనట్లు కన్పట్టుచున్నది. అధర్వణాచార్యుఁడు పదుమూడవశతాబ్ది వాcడు. వ్యాకరణగంథక _ర్తృత్వముచే నాతఁ డదివఱకే పఖ్యా తుఁడై యున్నచో, సీతఁ డీశ్లోకము మూలమున నా కారికలనుగూర్చి ০:১০ézাe నాయవలసినపని లేదు. అహోబలపండితుఁడు చెప్పవజకు నధర్వణుని వ్యాకరణముల నెవ్వరెఱుఁగరు. ఆంధ్రశబ్దచింతామణి గగాఆువందలసంవత్సరము లజ్ఞాతముగ నున్నళ్లీ యథర్వణకారికలును మూఁడు వందలసంవత్సరము లజ్ఞాతవాసమున నున్నవి. ఈసంద ము నన్నిటిని బరిశీలించి చూచినచో ద్వితీయాచార్యుఁ డప6*బలుఁడే యనియు, నాంధ్రశబ్దచింతామణి వ్యాఖ్యయం మదాహరించిన యుధ ర్వణల్లోకములన్నియు సీతని వేయదియుc దోష కమూనుదు . ఆహోబల పండితుని నిజనామము 'గాలి ఓబళయ్య. ఈ పేరు గాంభీర్యముగ ੇ దనియో, ఈతఁ డెవరో యని పాఠకులను భమింపఁ జేయవలయు ననియో, తననామమును సంస్కృతీకరించి పభంజనము, అహోబల పతి యనిగంఖములందు వాసికొనినాఁడు. ఇతి ఉపపోబలపండితీయ కృత్యాదియందు “లోకములో గంభీరవచనరచనా వైభవధురీణు లగు వారు వందలకుఁ బైఁగా నుందురుగాక! ఓవిద్వాంసులారా! ఓకవీశ్వ రులారా! నా పలుకు వినుcడు. ఈయాంధ్రభాపాజ్ఞాన నందు అపశ*బ లపతికిఁ దల్యుఁడై విలష్ణమనస్కు-ఁ డగువాఁ డీయెల్లభూమండము నందు నెవఁడు గలఁడు! కవిత్వమునకు మొదటిదుంప యగువాల్మీకియు, నన్నయభట్టు నెవనిరూపముచే నొప్పచున్నారోయట్టివిలకణరూపము గలయపషోబలపతి శోభించుచున్నాఁడు" అని యస్థమిచ్చు కములచే దనపజ్ఞ ను వెల్లడించినాఁడు, గంథాంత గద్యయందు అభినవనన్నయ