పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74 ఆ O ధ్ర క వి త ర 0 గి శి అధర్వణాచార్యుని శ్లోకములను విశేషముగా నుదాహరించిన వాఁ డపపోబలపండితుcడు. ఇతఁ డాంధ్రశబ్దచింతామణికి సంస్క-ృత మున వ్యాఖ్యానముచేయుచు, నడువునడుముఁ దన న్యాఖ్యానమున కుపయుక్తముగా నుండు లాగున నధన్వలోక్తుల నమితముగా నుదాహ రించియున్నాడు. ఇంతేకాదు. నన్నయభట్టును బథమాచార్యుని గాను, అధర్వణాచార్యుని ద్వితీయాచార్యునిగాను వాసి నన్నయా ధరgణుల కధిక గౌరవము నాపాదించియున్నాఁడు. అహోబలపండితుఁ డంతటితో నూరకుండక, బాలసరస్వత్యప్పకవ లాంధచింతామణి తముకు లభ్య మైన వృత్తాంతమును జెప్పినట్టే, అధర్వణ ఫక్కి-కను గూర్చి యీకింది శ్లోకమును దనయహోబలపండితీయమునఁ జెప్పి యున్నాడు. శ్లో . c.55 స్సారోఒధ్వర ణగంఛే సోప్యత్తేన విధీయతే తేన తత్ఫక్కికాలోకలోలతా త్యజ్యతాం బు 8. అధర్వణాచార్యుని గంఖమునందుఁ గలసారమంతయు నిందుఁ జేర్చితిని గావున పండితు లధర్వణాచార్యుని గంథమును జూడవలయు ననుసోరికను వదలివేయుదురుగాక " అని యీశ్లోకమున కర్థము ఆంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్యానమును వాయుచుఁ Xృత్యాది నధ ర్వణాచార్యుసి గంథమునుగూర్చి యీశ్లోకమును వాయవలసిన యగత్య ముపSrబలునకు 'లేదు. ఈయపస్తుతపసంగముచే, నధర్వ ణుని పేర నషs*లుఁడే యీ కారి కావళిని రచించె ననునూ సూకు బలము కలుగుచున్నది. అధర్వణుని గంథమంతయును శస్త్రమపడి oుOదివిు డ్చితినని చెప్పటమూతమే యూతనియల్దేశ మైన యెడల, నధర్వణుని గంథమును జూడవలయు ననుకోర్కెను బండితులు త్యజింపవలయు నని చెప్ప 'టెందులకు? ఇష్టమున్నవారు చూచుకొనినఁ జూచుకొం దుకు. అపS*బలుని యీశ్లోకమునుబట్టి తా నీ వ్యాఖ్యానమునఁ జూపినవే యధర్వణకారిక లనియు, నా పేర వేఱుగంథములేదనియుఁ