పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధర్వణాచార్యుడు 67 సోవులనూజియు, నయ్యంకి బాలసరస్వతియు, దీనినిబట్టి పదునైన న శతాబ్దికిఁ బూర్వు డనుట నిశ్చయము. అధర్వణాచార్యుడు రచియించిన భారతమును నన్నయభట్టు కాల్చివేసె నను నొకపవాద మున్నది. కానియది నమఁదగినది కాదు. అదియేమి పాపమో కాని నిర్మలన_ర్తనుఁడై పరిశుద్దహృద s بسته بندهای به نتایج యుఁడైన నన్నయభట్టుపై నిట్టినిందలారోపింపఁబడుట శోచనీయము. అధన్వణాచార్యుడు నన్నయభట్టునకం ఒ పూర్వఁడని Soo దఱనుచున్నారు. కాని యదియు విశ్వాసార్ధ మొనది"కాదు, నన్నయ صــسـلاة حrرح $с బూర్వుఁడైనచో, విరాటపర్వము మొు నలుగా భారతమాంధీక రించుట సంభవింపదు. అపపోబల పండితుఁడు నన్నయభట్టును బ్రథ మాచార్యునిగాను, అధర్వణాచార్యుని ద్వితీయాచార్యునిగాను వర్ణించి యున్నాఁడు. నన్నయకుఁ బూర్వఁడై ്റ് నధర్వణుని నాతఁడు ప్రథమాచార్యునిగానే చెప్పియుండును. అధర్వణఛందస్సు నoదు: 部。 మగణమ్ముఁ Kదియ రXణ:ము వK నక కృతి నెుదట నిలుపువానికి మరణం బగు నిక్క-మండ్రు ముడియcడె యగునని యిడి తొల్లి పేంకణాదిత్యుడనిన్ అని నన్నెచోడునిగూర్చి చెప్పి యుండుటచే నీతఁడు నన్నెచో డునకుఁ జాలదరు వాతి వాఁ డనుట స్పష్టము. అధర్వణాచార్యుడు విరాటపర్వము మొదలుగ మూఁడుపర్వములను రచించెను తెలి యక యోగా, తెలిసినను విరాటోద్యోగ పర్వములు భారతమంతటి లోను మనోహరములగు నితివృత్తములను గలిగియుండుటచేఁ దన కవితాసామర్థ్యమును జూపవలయునను నుత్సాహముతోడనో తిక్టన సోవుయూజ్గా విరాటపర్వము మొదలుగా భౌరతమును రచించియుం డును. అందుచే నీయధర్వణాచార్యునిఁ దిక్కనసోమయాజి కించుక