పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 ఆ రి ధ్ర క వి త ర ం గి శీ చరితము రచించిన బ్లీ దివఱకు లోక మెఱుంగదు. కువలయాశ్వ చరితమును సవరము చిననారాయణ నాయకుఁడును, బుక్క-పట్టణము రాఘవాచార్యులును రచించియున్నారు, చిననారాయణనాయకుని గంథమునం దీపద్యము లేదు. రాఘవాచార్యులు పెదపాటి జగ్గనకుఁ దరువాతి వాcడు. ఉ. కోటతనర్పుచూడ్కుల కనోచమ య్యిను తేరు మిరాఁదఁ బ ల్మాటును నేఁగుచోఁట దగులం బడమికా రవిమండలంబు నీ పాటిద యన్ తలంపునకుఁ బట్టగు చున్నది గాక దీనికిం బాటి యనంగ గుజ్జనఁగ బట్టలె యయ్యుదుగా స్త శైలముల్. పద్యమున్న కువలయాశ్వచరితము నీ కేతన రచియించెనో కొట్టరువు కేతన చేసెనో మతియే కేతన మైన రచించెనో చెప్పఁ జాలము. / o Z అr>0,డD ధర్వణాచార్యుఁడు (عاع .26 (ROAD ఇతనిని గొందరు బాహ్మణుఁడనియు గొందఱు జైనా చార్యఁడనియుఁ జెప్పచున్నారు. లకణగంథములయం గుదాహ రింపఁబడిన లక్యములనుబట్టి యీతఁ డొక ఛందస్సును రచియించె ననియు భారతమున విరాటోద్యోగ భీషు పర్వములను వాసియుండె ననియుఁ దెలియవచ్చుచున్నది. ఈ రెండు గంథములునుగూడ నిప్ప డెచ్చటను గాన్పించుట లేదు . ఈతని గంథములలోని పద్యములను లింగముగుంట తిమ్మన, వెల్లంకి తాతంభట్టు, అప్పయకవి, కూచి వుంచి త్రివు కవి, కస్తూరిరంగకవి, పభృతులు తవులకణగంథము లులో లక్యములుగా నుదాహరించియున్నారు. నాకు జ్ఞాపకముగ నున్నంత వఱకీతనిని బూర్వకవినిగా స్తుతించినవారు "ఢ్భాగావ పెద్దన