పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 ఆ O ధ్ర కవి త రం గి శి బట్టియు సీతఁడు నియోగి శాఖా బాహ్మణుఁ డగుట నిశ్చయము. (ద. హిం. శా. సం. ఇ సం.౧ంరం) ఈ కవికి మఱఁది యైన బండారు కేతన ముప్పదియిద్దఱుమంతులలో నొకఁ డయినట్లు “ఆత్మీయతప ముచే నర్థి వాలుక మడ్డు, కేడించె బండారు కేతమంతి” అను సీస పద్యపాదమువలనఁ దెలియుచున్నది. దశకుమార చరితమునందుఁ గవి తననుగూర్చి యిరాకింది నుదాహరించిన యొక్క ప ద్య ము ను వూతము వాసికొనియుండెను. సీ. వేఁగివిసయమున వెణ్ణి (వెంటి) రా లను పేర నభిరామ మగు నగ్రహారమునకు నగ్రణి యగువాని నభినవదండి నాఁ బొలుపుమిగాతికిన వానిఁ U:బోలనార్యు ననుఁగుదమ్ముని సంస్కృతభాషా కావ్య కర్తృత్వమున నుతిగన్న వానిఁ గౌండిన్యగోత్రుని బండారు కేత దం డాధీశువుఱఁది నధ్యయనపరుని మూలఘటికాన్వయసముద్రపూర్ణ () హిమమయూఖుని వూరయ కవులకవుల వదన యగు సంకవూంబకు వర తనూజుఁ గేతనార్యుని నన్ను విఖ్యాతయళుని. ఈపద్యములో సీకవితల్లి సంకమాంబయనియు, తండ్రిమూరయ యనియుఁ జెప్పినట్లు ముద్రితప్రతినిబట్టి తెలియుచున్నది. కాని యది పొరపాటు, విజ్ఞానేశ్వరీయమందలి וירססס క్రిందిపద్యములవలన సీతని తండ్రి వ్రూనయ యనియు, తల్లి గంగవూంబ యనియు స్పష్ట ముగు చున్నది.