పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 ఆ O ధ్ర క వి త రి 0 గి కొజంతయు రాకుండ నాంధ్రరాజ్యమును, గాకతీయుల పతిస్థను గాపాడిన దీమంతిస్పత్తముని రాజనీతియే యనియు, నాకాలమునందే గాక యిప్పడును జెప్పకొనుచుందురు. గ ణ ప తి దేవుఁడు కీ. శ. ౧౧Fూ-౧.9s_a నడువును, అటుపివు ట నాతనితనయయగురుద్రాంబ oaF> వజ్రకును రాజ్యముచేసియుండిరి. శివ దేవయ్య oూ"గ్రాలు ములో నున్న పొcడు. ఈతఁడు పతాపరుదమహారాజు నొద్దగూడ మంతిగా నుండెనని కొంద అందురు. ఇంతకాలము కాకతీయులకడ మంతిపదవియందుండి పీరు వడసిన యూతని శాసన పెుక్క-టియును గనపడకుండుట వింతవిషయమే. దీనికిఁగారణము నిజాము రాష్ట్రమున శాసనపరిశోధన మింకను నధికముగ జరుగవలసి యుండుటయే యని తోఁచుచున్నది. ఈశివ దేవమంతి శివ దేవధీమణీ యనుమకుటముతో నొక శతకమును రచియించె ననుటకు శీ మానవల్లి రామకృష్ణకవిగారు తిపురాంతకోదాహరణ పీఠికలో నుదహరించిన యీకింది పద్య వూభారము. చ. అరయఁగఁ బిన్న నాఁట సిరియాలుఁడనై యెలఁ బాయమందు సుం దరుఁ డనునంబియై పదనుదప్పిన గుండయగారి చందమై ధరఁ జరియింపఁగల్గినఁ ద థాస్త వృభాపరిపాక రూప డు ప్స్క_రజననం బి దేమిటికిఁ గాలు పనే శివ దేవధీమణీ! á。 పాణు నపానుఁ గూర్చి, యలుపాముఁ గదల్చి, తదూర్ధ్వలితో ద్యాణము నొత్తి మేను దృశమై నిగుడం బిగింుంచి దృష్టలం ఫరోణము చేర్చి యాప్రణవఫూషమునే విని యందు మానస క్షీణము చేసినం బసవసిద్ధుఁడనా శివ దేవధీమణీ! o ఈశివ దేవమంతికి “ఆంధ్రకవితా పితామహబిరుద నున్న బ్లీతని వంశజుఁడైన శరిభరాజు శనభరాజ్యమునందుఁ జెప్పినపద్యము o వలనఁ దెలియుచున్నది. (ఈపద్యమును విశ్వేశ్వర దేశికుని చారిత