పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 ఆ O ధ్ర కవి త రి 0 గి శి నంగీకరించిన విషయము. ఒకప్పడు రుద్రాంబ గణపతిదేవుని భార్య యని తలంపcబడినది. కాని యది సత్యముకాదు. రుద్రాంబ గణపతి దేవుని తనయ యని యనేక శాసనవాజ్మయ దృష్టాంతములవలన నిర్ధా రితమైనది. కావున దానినిగూర్చి యిటమజల చర్చింపవలసినపని లేదు. గణపతిదేవునకు రుద్రాంబ జ్యేష్ట్రపతికయనియు, గణపాంబ కనిష్టపతికయనియఁ గొందఱు చరిత్రకారుల యుద్ధేశము. Хеату"о బయే పెద్దకుమార్తెయనియు, రుద్రాంబ రెండవకుమార్తెయనియు నాయుద్ధేశము. గణపతిదేవుని భార్య సోమదేవియనియు, సీమెయే రుద్రాంబతల్లియనియుఁ బ్రతాపరుద్రీయమునం దున్నది. గణపతికి నారము పేరవు యను మరియిరువురు భార్యలున్నారు. "వారుజూయ సేనాపతికి సోదరీమణులు. గణపతిదేవుఁడు తనకు సంతానము కలుగునను నాశలేనప్పడు తనకుఁ గలిగినకుమార్తెను, పురుషునిగాఁ బ్రకటింప యత్నించునుగానీ తన కింకను సంతాన్సార్లత యున్నప్ప డట్టిప్రయత్నము సేయఁడు. పెద్దకుమార్తె కలిగినవీవు టఁ గొంతకాలము వఱకు 'స o "తా న ము కలుగక పోఁగాఁ దన తరువాత రాజ్యాధికారమును వహించుకువూరుని కొఱకై పరితపించుచుండ రెండవ సంతానముకూడ నాడ శిశు వయ్యెను. అప్పటి కాతనికి వయ సధికముగా నుండెను. ఇఁక దనకు సంతానము కలుగదని యోచించి, తనపుతికను బుతునిగాఁ బక టింప సాహసించెను, ఈయూహలయందు నిజమున్నచో, గణపాంబ పెద్దదియు, రుద్రాంబ చిన్నదియు నగునుగదా ! గణపాంబను కోట బేతరాజున కిచ్చిపరిణయము చేసెను. అతఁ డొక మండలాధీశ్వరుఁడై t#. శ. ౧.95 o మొదలు ౧_9>o వఱకు రాజ్యము చేసెను. అతఁడు మామగారైన గణపతిదేవునితో ఁ గూడ కాంచీపురముపై దండెత్తిపోయి యారణములో నిహతుఁ డయ్యెనని చెప్పదురు. ఆతనికి సంతానము లేకపోవుటచే గణపాంబయే రాజ్యాధి