పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8–10] విశ్వేశ్వర దేశిక్షులు 37 రెండవ పతాపరుదుని జననము కీ. శ. ౧9:ర వ సంవత్స రమని కాకతీయసంచికలో వాసియున్నారు. కాని యందులకు వారు నిస్సంశయములైన యాధారములను జూపలేదు. ఇవుడి మల్లికార్జన నాయకుఁడను నాతఁడు వాయించిన పానుగల్లు" శాసనము (హై. శా . సంఖ్య 3?) లో నీ రెండవ పతాపరుదుని కువూర وس * تية ، oتك రుదు దేవుఁడని వాసియున్నారు. ఈ శాసన కాలము 16 మెయి ౧.9F౧ వ సంవత్సరము. తండి జీవించియుండగా చిన్న వయసులో నున్నకువూరుని ‘‘ "రాజక్షువూరు కునూర-రాజూ అని పిలుచుచుం డుట యిప్పడును కలదు. ౧.9కా౧ నాఁటికి రుదాంబజీవించి యుండి రాజ్యాధికారము నందున్నది. ఆదియందీ రెండవపతాపరుదుని పేరు “రుదదేవుఁడు" 2 U3. శ. ౧_9కాం నాఁటికి రుదాంబరాజ్యాధికారిణి యగుటచే సీతఁడు గుమారరుదదేవుడు రాజసింహాసన మధిష్టించిన పిమ్మట పతాపరుదమహారాజ" తరువాత వీరపతాపరుదమహా రాజు ఇప్పడు “ద్వితీయ పతాపరుదమహారాజు' ఇన్ని పేరులు నొక్క నివే. Iš. శ, o_9నా౧ నాఁటికి 32 సంవత్సరములవాడైనచో నీతఁడు కుమార రుదదేవుఁడుగాఁ బరిగణింపఁబడఁడు. అప్పటికాతని వయసు 9ం సంవత్సరములని భౌవించుట న్యాయము. అట్లయిన సీతనిజననము క్రీ. 5. o 92 ο పాంతమగును. రాజ్యాంత సంవత్స రమునాటి కేబదియైదు సంవత్సరముల వయసు కలవాఁడై యుండును. ఇదియే సత్యమైయుండునని నాయభిపాయము –$ రుద్రాంబ గణపతిదేవుని కనిష్టపుత్రికగాని జ్యేష్టపు త్రిక కాదు ? ఈసందర్భమున నిఁక నొక విషయమునుగూర్చి మన వూలో చింపవలసియున్నది. గణపతిదేవునకుఁ బుత్రసంతానము లేదనియు, గణపాంబ రుదాంబలను నిరువురు కుమార్తెలుగలరనియు, రుద్రాం బయే రుద్ర దేవమహారాజనుపురుషనామముతో గణపతిదేవునియనంత రమున రాజ్యపాలనముచేసెననియుఁ జరిత్రకారులందరు నేకగ్రీవముగా