పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34 ఆ ం ధ్ర కవి త రి 0 గి ? దీనినిబట్టి శా.శ. ౧౧ూ9 వ సంపత్సరము రౌదసంవత్సర ములో గణపతిదేవుడు తనకుమార్తె యైనరుదాంబకు (ఇతనినే రుదదేవమహారాజని యందురు.) రాజ్యము నొప్పగించె నని స్పష్ట మగుచున్నది. కనుకనే దుర|్మతి సంవత్సరము రుదాంబకు రెండవ రాజ్యవత్సరమైనది. మల్కాపుర శాసనమునఁ జెప్పబడిన దినము. దుర్మతిసంవత్సర చైతబహుళాష్టమి. الجن (فع విశేషపర్వదినముకాదు. అందు దాన నిమిత్తమును జెప్పియుండ లేదు. దానకీఁ దగువాత గణ, పతిదేవుని శాసనములు గన్పట్టకపోవుటచే నాదినమే గణబతిచేవుని యంతిమదిన మని నాయభిపాయము ఆనాఁడు గణపతిదేవుఁడు విశ్వేశ్వర దేశికునకు మందరగామమును వాగ్దత్తమును జేసెనని మాతమే శాసనమునం దున్నది. కాని యూతఁడు దానమునిచ్చి యున్నట్లు చెప్పలేదు. అవిసాన సమయమున గణపతిదేవుఁడా గామమును విశ్వేశ్వరి జేశికునకు నాగ్దత్తముచేసి, మఱియొకగామ మును దనశాద్ధకరలలో నాయనకి వుుని తనికుమార్తెయైన రుద్రాం బతోఁజెప్పి భౌతిక శరీరమును వీడెననియు యదాంబ తన తండి చని పోయి నవీవుట తండియాజ్ఞానుసారము నా రెండు గామములను మఱికొంత లంకభూమితో గూడఁ జేర్చి దేశికుని కిచ్చియుండుననియు నాయభిపాయము. గణపతిదేవుఁడా నాఁడో యటుపిమ ట 8"ерса దినములలో స్వర్గమును జేరియండును. గణపతిదేవుఁగు కీ. శ. ౧.98.2 న సంవత్సరములోఁ జనిపోయె నని కాకతీయాంధ రాజ యుగమున కF9వ పుటలో శీ చిలుకూరి వీరభదనావుగా గువాసి యున్నారు. కాని యందులకాధారములనుజూపలేదు. వీరే ఆంధ్రుల చరితము 2ూవ పుటలో గణపతిదేవుడు ౧.9Eం వ సంవత్సర ముననే కీర్తిశేషుఁడయ్యెననుటకు సందియములేదు— అని వాసి యున్నారు. బలవత్తరములయిన యూధారములు లభించువఆకును బైనఁజెప్పిన దుర్మతిసంవత్సర చైతబహుళాష్టమిగా పాంతమే గణ