పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-9) విశ్వేశ|్వర దేశికులు 88 ఛేదించుకొనునాచారము పూర్వ వుండి స దట. అంతసాహసము చేయువారు కావుననే గామరక్షణమునకు సమస్థ లనియూహింప వలయునా లేక యాగ్రామరకకులు గామములోఁ దప్ప చేసిన వారికి "రాజుచే విధింపఁబడిన శిరచ్ఛేదాదిదండనకార్యముల నిర్వహించువా రని తలంపనలయునా? ఈ విషయ మింకను విచారింపవలసియున్నది? – వుల్కాపుర శాసన కాలము 1靜 ఈ శాసనమునందుఁ జెప్పఁబడిన దుగ్మతిసంవత్స5 చైతబహు ళాష్టమి శాసనరచనా"కాల వుని $Tందఱి యభిపాయము. 史うら XEで పతిదేవుఁడు విశ్వేశ్వర దేశికునకు మందర మనుగా మమును వాగ్దత్త ముచేసియుండిన దినము కాని శాసనకాలను కాదని నాయభిప్రాయము, ੇ నట్లభిపాయపడుటకుఁ గల కారణముల సేదిగువఁ జూపెదను. తిఫ)రాంతకమునందలి తిపురాంతకేశ్వరుని యూలయములో గణపతిదేవుఁడు కమ్మనాఁటిలో గుండ్లకమ్మనదీతీరమున నున్న చేటల పాడనుగా వుమును, పుంగినాఁటిలో మూసినదీతీరమున నున్న నేడు మల్లపల్లి యను గావుమును నొసంగి వాయించిన మోుక్రగ్ధాసన మున్నది. (A. R. 194 of 1905). ఇది శా. శ. ౧౧ూ 9 గణపతి దేవుని ఇ_అవ రాజ్యసంవత్సరము రౌదసంవత్సరమునాఁటిది. నే నెఱిఁగియున్నంత వఱకు గణపతిదేవుని శాసనములలో నిదియే కడ పటిది. (దుర్మతిసంవత్సర చైత శు ౧ం నాఁడు గణపతి జీవుని పే కు బాహరించిన శాసన మొకటి కలదు. తెలింగానా శాసనములు, సంఖ్య 91. సోమవార శాసనము. ఆది యితరులు నాయించినది. గణపతి పే, రుదాూహగ్రెంచియు, నాతవికిఁ బుణ్యముకొఱకును నితరులు వాయించిన శాసనములు గొన్ని దుర్మతి సంవత్సరమునకుఁ బిమ్మటఁ గనఁబడుచున్నవి. కాని యవి గణనీయుములు కావు). ఆయాలయము నండే రుదదేవమహారాజు రెండవ రాజ్యసంవత్సరమని చెప్పచు నాతని సేనాధిపతి వాయించిన శాసనమొకటి (A.R. 193 of 1905) కలదు. అది "శా, శే. ౧౧ూ3 దుర్మతి సంవత్సరము.