పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-8) విశ్వేశ్వర "దేశికులు 29 దిక్కులన్నిటికిని వ్యాపించినకీర్తి గలవారును కేరళదేశజులు నగు శివగురువులుండిరి. కలియుగములో పాదములతో నిర్భయముగా సంచరింప నిచ్ఛగలధనదేవతయో యన వారిశిష్యుఁడగు ధర్మశివుఁ డావిర్భవించెను. సర్వవేదములను జదివిన వాడును ధరవతుడును గౌఢరాఢమండలములోని పూర్వగామ నివాసియు గణపతిదేవుని దీవౌగురువు నగు శ్రీవిశ్వేశ్వరశంభువు పాలసముద్రమునుండి చంద్రు నివలె ధర శంభువునకుఁ గల్లెను. చిరకాలము రాజకిరీటములచే స్పృశింపబడిన పాదములు గలవాఁడును విద్యకుఁ గల్పవృక్షమువంటి వాఁకును దాంతుఁడును ధూర్జటివంటివాఁడును నగువిశ్వేశర దేవుఁడు జయించుచున్నాడు. రాజులలో నగగణ్యులగు S*ళ్ల వూళవరాజు లెవరిశిష్యులో గణపతినా జెవనిసుతు* యట్టి శైవాగమములకు సముదమువంటివాఁడును గలచురిరాజునకు దీకౌగురువునగు విశ్వేశ్వ రదేశికుఁ డెవరికానందము సీయఁడు. ఈ దేశికుఁడు గణపతిదేవుని గురుపీఠము నలంకరింప నెందరు గౌడ దేశీయుల యభీష్టములో నెర వేర్పబడినవి. తాపసు లెందరో ధనమును బొందిరి. ఎందరో రాజులు తమపాశములనుండి తొలగింపఁబడిరి. కదలుచున్న జటలతో చేయ బడినకిరీటము గలవాఁడును నప్పడేవికసించిన తామరపువ్వువలె నగు వెూముగల వాడును ముత్యప్పకుండలముచే దాకబడిన భుజాగములు గలవాఁడును చక్కసిహారములు ధరించువాఁడును గణపతిదేవుని సీతౌగురువును విద్యామండపమునందుండు వాఁడునగు నావి శ్వేశ్వర శంభువును జూచినవారికన్నులే కన్నులు. లో, హ, కో, యం, అను నకరములచే సూచింపబడిన శకసంవత్సరమున దుర్మతివర్ష చైత బహుళ అష్టమి శుకవారమునాఁడు, వెలినాడు వివయములో కండ వాటియందు. ఉత్తరమున కృష్ణానదిపవహించు మందర మనుగ్రామ మునన్ని యాయములతోను విశ్వేశ్వరశంభువునకు గణపతిదేవునిచే వాగ్గ త్తము చేయబడినది. ఆతనిపుతికయగు రుదదేవి యతని