పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 ఆంధ్రకవి తరంగిణి ఐరావతము కోరలచిగురుననుండి శ్రీని లాగుచున్నవి. శీవిశ్వేశ్వర శివునిచేతితోఁ బకాశింపబడునదియు, ముగ్గురు రాజులబలములను నాశనముచేయునదియు నగుజనోత్సవము గలవాడును "కాకతీయ వంశమునకు మా_క్తికము వంటివాఁడు నగుశీరుదు దేవుఁ డెవ తెకు కుమారుఁడో అట్టి రుదదేవి యొక్క వైభవము నింతకంటె నేమని వర్ణింతుము. భాగీరధీనరదానదులకు మధ్యలకీ, కాటప ట్టగుడహలమండ లము గలదు. అచ్చట నుగవుగు పస్సును జేయుచు, బహిః పవృత్తి నరికట్టుచు, సమాధిలో లీనమగుచు, నెంతయో కాలమును గడపిన దుర్వాసనోతుఁ డగుసద్భావశంభువు జనుల పూర్వపుణ్యము వలనఁజాల కాలము వసించుచుండెను. శైవులలో మొదటివాఁడును శివపదభ్యానాస క్తుఁడును, వాంఛారహితుఁడు నగునతనికి కలచురి రాజగుయువరాజ దేవుఁడుమూడులకలగ్రామములను భికగానొసగెను. ఆశివముని N*ళక్రియను ముద్రమును నిరి(్మంచి యూ మూడులకల గ్రామ ములను దానికి వృత్తిగానిచ్చెను. జనులయదృష్టముచే సోమశంభువవతరించెను. అతఁడు తన పేరుతో శైవాగమములను సులభసాధ్యముల నొనర్చు నొకపద్ధతిని :)ზంచెను. పివుدغيع రాజులచే చరణముల నొ_త్తించుకొనిన వామ శంభువు వచ్చెను నేఁడుకూడ కళచురిరాజు లాతని చరణములనారా ధించుచున్నారు. తమ కీగంటిచూపులచేతనే రారాజులనుసహిత మనుగహించుటకు నాగ్సహించుటకును సమస్థలగు వేనకు వేలు శిష్యులును పశిష్యులును వామశంభువున "కామఠమున గల్లిరి. ఇట్లు కాలముజరుగుచుండగా శక్తిశంభు వనునతనికి కీర్తిశంభు వనుశిష్యుడు గల్లెను. ... కళచురిరాజుల సభలో నమస్కరించువారి కిరీటములయొక్కచంచలములగు కాంతులచే నలంకరింపబడిన పాదములు కలవారును