పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కా పర్షి క్షు సు పూ వ శ్రీ వేంకట పార్వతీశ్వరకవులచే నేటివఱకును రచింప బడిన ఖండకావ్యములన్నియు భాగములుగ పచురింపబడినవి. ఈ కవిద్వ యము నవకవియుగక_ర్తలై ఆంధ లోకము నలంకరింపజేసిన మృదు మధుర వాగ్గ రీతరంగములన్నియు నిందు పొందుపరుపఁబడినవి. భాషా భిమానులగుపతియాంధునకు, పతిపుస్తక భాండాగారమునకు నీవు హా కవుల కావ్యసంపుటములన్నియు సమూల్యాలంకారములు. బృందా వ నవు రచయితలు:-శీ ۔#ogéo పార్వతీశ్వరకవులు. ఇందలికథ పురాణపసిద్ధమైన బృందాదేవి యొక్క పేమగాధ. ఆమె శ్యామసుందరుడగు శ్రీకృష్ణపరమాత్ముని వలచి, వలపించి, వదిa చిన దివ్యచారితమే ఈ మహాత్కా-వ్యము, భ _క్తి శృంగారరసపపూ రితమై మధురాతి మధురమై నెల్లర నానందతన్మయుల జేయుననుట యతిశయో_క్తి కాజాలదు. মe1 1-60 చిత్రకథా సుధా లహరి 1-00 రచయితలు:-ళీ "Bo8 دخ పార్వతీశ్వరకవులు. మనోజ్ఞమైనకధాకల్పనలతో-చక్క-నిపాకౌచిత్యము Xき)Nశృంగారాదిరస పోషణతో మృదు శైలిలో మనోరమైనపద్యకావ్యము. భా వ సంకీర్తన పు g |-00 రచయితలు:-శీ వేంకట స్వాతీశ్వరకవులు. ఇందలి భ_క్తిపూరితములగు సీసపద్యమాలికలు గద్యరచనలం ఆ ం ధ్ర ప్ర చా రి జీ లి మి టె డ్ రావుచందపురం, తూర్పు గోదాపరి