పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృష్ణ మా చా ర్యు ( డు 24.7 “ఆఖలాండకోటి బ్రహ్మాండనాయకా ! విూకు పునఃపునఃప్రద షీణనవుస్కా-రంబు చేసి నాతుచ్ఛమనస్సున మిమ్ము వర్ణించెద వాక్పతి. బృహస్పతి దినస్పతులకై నను వర్ణింపనలవి కాని మి"దివ్యతిరు నామములు వర్ణించుచున్నాఁ డS* "జీవా ! అచ్యుత ! అనంత! ఆ శిత రకక ! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ! ఆదిమధ్యాంతరహిత శగూX తవజ్రపంజరా ! నాదురితంబులు ఖండించివిూదాసాను దాసులకు దాసుండనై వ_ర్తించే బుద్ధిబుట్టించినాదుర్గుణంబులుచూడక మిరాపతితపావనబిరుదు ప్రతిష్టించిపతితుండనైన నన్ను రషీంప వేఆశ్రిత జనవుందాగ ! అఖిల లోకాధార ! అభుదూర ! నమోనమో پہائياں నల তুত יין Tణేలుగువాజ యమున మధురకవి తా శాఖకు చెందినయిట్టిరచన ములకు పర్యాస్తమైన పరిశీలన మేని లేదు. ఈవచనములయందునువిన్న పములయందును వెల్లివిరియు భావములు విశ|్వజనీనములై రవీంద్రుని గీతాంజలినిదలపించుచుండును. వైష్ణవమతవాజ్మయముననభిమానము గలిగిపరిశ్రమచేయువా రీవచనములను విన్నపములను సంపాదించిప్రక టించిన భాషావాజ్మయ చరిత్రకారుల కవి యత్యంతోపాదేయము లగుటయేకాక భ _క్తజనులకు పారాయణయోగ్యములుగకూడనుండును. కేవలమతసంపదాయ పేటికలయందడగియున్నయిట్టికృతిరత్న ములను వెలికిదీసి సాహితీ సౌధములో ప్రకాశింపజేయుటసాహిత్యపా సకులకర్తవ్యము. అప్పడు కష్ణమాచార్యుని కాంధ్రవాజ్మయమున గలస్థానమి కాలమే స్థిరీక దింపగలదు”