పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

246 ఆ ం ధ కవి త గ ౧ గి శి _9 వచనములు. ఇవి వచన శతకము లని చెప్పనొప్పను. శతకములన లెవీనియందు మకుటనియమము, సంఖ్యానియమము నుండును. శతకములలోవృ జాతు లుండును. వచనములలోఁగేవల గద్యముమాత్రమేయుండును. వతకములలో వలె నొక్కొక్క-యెడసంఖ్యానియమము సడలుటగe)దీు. శతకములందు వలె నిందు భక్తి రసము పొంగిపొరలుచుండును. శైవ వైష్ణనవాజ్మయ నుననిట్టి పశస్తగచనముగల నచనము లెన్ని యేని కలవు. శైనమున పురాతన శంకర వచనము లను పేగ ననుర వీగి పవే భవానీ మనోహరా అనువుకుటముగలవచనములు | పచారమున నున్నవి. వైష్ణవమున ಸೆಂಕಿ కేశ్వరవచనములు ‘వేంక ఓశ్వరా! అను మకుటముగలవి తాళ్లపాక తిగుమలయ్యగారివి) భారతి అసంప) .9 సంచి కలో కొన్ని ప్రకటితములైనవి. వానినొక పరి చదువుడు. సింహగిరి నరహరి వచనములు._'సింహగిగినరసింహ న'వెూ నమో దయానిధీ” అనుమకుటముతోనున్న వచనములు కృష్ణమాచా ర్యరచితములు ప్రాచ్యలిఖితపుస్తక శాలలోఁగలవు. ఇవియే విష్ణునామ సంకీర్తన ఫలమును పేర తంజావూరి పుస్తకశాలలో నున్నవి , ' з. విన్నపములు. & ఇవి నమోనమోలక్సీవల్లభా అనుమకుటముగలవి. ఈవిన్న పములు శఠకోపముని ద్రావిడ వేదమునను తెనుగు. కృష్ణమాచార్యఁ డీద్రవిడ వేదమును తెలుగు కావించినట్లు తాళ్ళపాక చినన్న పరమ శాూAవిలాసావతారిక లో నిట్లు చెప్పినాడు: శకమతరాద్ధాంతసంహారి యైన శకకోపమునిబోలు శఠకోపమాని "వేదంబు తెనుఁగుగావించి, సంసార భేదంబు మూన్చిన కృష్ణమాచార్య" అని ప్రత్యేకముగ పేర్కొ-నినాడు,