పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18 es o i & & & & 5 о А to صحا నై యుండెనేమో! నిశ్చయుముగాఁ జెప్పఁజాలము. బద్దెన సుమతిశత కమును భీమున యెఱిఁగియుండఁడు. ఉన్నచోఁ దన గంథమునకుఁ గూడ నానామమే యుంచునా! ఎట్లయినను, ఈభీమననుగూర్చి యింకను దెలిసికొనవలసియే యున్నది. సీతిశాస్త్రముక్తావళి : ատ سد سم ఈగంథనామము నీతిసారమని కొన్ని పతులలోను రాజనీతి యని మఱికొన్ని పతులలోను నున్నట్టు గంధాంత గ ద్యలనుబట్టి తెలియుచున్నది. కాని యాగంథముయొక్క నిజనామము 総8 శాస్రుముక్తాళి యైన బ్లీకింది గంథాంతపద్యమువలన స్పష్టమగు చుస్నది. ఉ. శ్రీవిభుఁ డై నబద్దెనృపశేఖరు చేసిననీతిశాస్ర ము క్తావళి శిష్టలోకహిత మయ్యెడుఁ గావుత నాఁడునాఁటి కిం దీవరగర్భుడున్ శశియుc దిగ్మమరీచియు భూతధాతియున్ దేవగణంబులుకా బుధులు దిక్పతులు గలయంతకాలముకా. నీతిశాస్త్రముక్తావళి, పతాపరుదుని సంస్కృత నీతిసారమున కాంధీకరణ మని కొందఱియభిపాయము. సంస్కృత నీతిసారమున నాకు లభింపనందున నందెంతవఆకుసత్యమున్నదో చెప్పఁజాలము. సం స్కృత నీతిసారమునకు ఆంధమున నీతిసారమును రుదజేవమహారాజే రచియించెనని కొందఱందురు. ఆంధనీతిసారమును గూర్చియుఁ బతాపరుదుని సంస్కృత నీతిసారమును గూర్చియు, రుడదేవమహారాజు చారితమున వాసి యున్నాఁడను. బద్దెనరచించిన నీతిశాస్త్రముక్తావళి, ప తా ప రుదుని సంస్కృత నీతిసారమున కాంధీకరణమైనను, గాకపోయినను, ఆంధనీతిసారమును బద్దెన నీతిశాస్త్రముక్తావళియు నొక్క_టి"శావనుట మూతము నిశ్చయము. శ్రీరామకృష్ణకవిగారు నీతిశాస్రుముక్తా వళిపీఠికలో నీ రెండు గంథములలోని పద్యములను బోల్చి వేఱుగఁ