పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39 కృష్ణ వూ చార్యులు ఈకవిసిగూర్చి శ్రీ విడుదవోలు వెంకటనా వుపంతులు M.A. గాకు భారతి (ವಗ್ಗಿ వ-భాదపదము) లో నిట్లు వాసియున్నారు. “తెలుగునతొలినచన కాన్యకర్తయు, వచనసంకీర్తనవాజ్మయ మునకు మూలపురుషుఁడును, వైష్ణవ భక్తా!గేసరుడు నగు కృష్ణనూచా ర్యుడు కాకతీయ చకవస్తలలోకడపటివాడగు రెండవ ప్రతాపరుద్రుని "కాలమున ననగా i). శ. ౧.9నా-> నుండి ౧ 39: న9కుఁగల కొలమున విలసిల్లెనని పతాపచరితమును, ఏకశిలానగర నృత్తాతమును చెప్ప చున్నవి. తిరుపతిదేవస్థానమున సంకీర్తనాచార్యలలో పథములు తాళ్లపాక అన్నమయ్యగారు (క్రీ శ. ౧ళంూ-౧ం 3) కృష్ణమూ ర్యుని తమ సంకీ ర్తన లక్షణమున పేర్కొ-నుటచే పైశాలమధువమగు చున్నది. అన్నమయ్యగారి మనుమడు చిన్నన్న తనపరమయోగి విలా సమున సీతని పశంసించియున్నాడు. ఇంతేకాక ఆచార్యసూ_క్తిముక్తా వళియందు కృష్ణమాచార్య పశంసకలదు. పీనినిబట్టిచూడ కృష్ణమూ చాగ్యుఁడు వైష్ణవమత వాజ్మయమున కాంధ్రదేశమున పథమూ చా ర్యుడని చెప్పనొప్పను. ఈతఁడుసింహాచల క్షేత్రనివాసియనిసింహాచలనరసింహస్వామికి భక్తుఁడై యతని పేరననేక సంకీర్తనలు రచియించెనని సింహాచల క్షేత వూహాత్యచరిత్రము తెలుపుచున్నది. సింహగిరినరహరి వచనములను పేర సంకీర్తనలు కృష్ణమాచార్యులవారివి నేటికిని వెలయుచుండుటవే నిది నిజమని చెప్పనొప్పను. ఆచార్యసూక్తిముక్తావళిలో— కృష్ణమాచార్యుల § _ర్తనలవియు నిత్యభోగ ములయ్యె నేటికైన మఱికొన్నినాళ్లకు మల్కినేబనువాడు ప్లేచ్ఛాదిపతి వచ్చి మిన్నురాయు