పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క వి భ ల్ల టుఁ డు 243 గావించుచున్నార మేమోయని నాయభిపాయము. నిజముగానాత డాంధశబ్దచింతామణిని రచియించియున్నచో నది యూతనిది "కా దనుటకూడ నొకయపరాధ మనుట నిశ్చయమే. కాని నిగ్బాధకము కాని యుక్తులచే చింతామణి కర్ణృత్వమును నన్నయకు సాధించి పెట్టుటకంటె దానిని త్యజించుటయే మేలని నా యుద్ధేశము. ఇట్టి పట్టుల సహృదయుల కంతరాత్మయే ప్రమాణ మని మఱియొకమారు వాసి, భల్లటునిచారితమును ముగించుచున్నాఁడను. ద్వితీయపతాపరుదుని యాస్థానమున వీరభల్లటుఁ డనునొక కవి యున్నాఁడు. ఆతఁ డీతఁ డేమో చెప్పలేము, ఆవీరభల్లటుఁడు నాట్యశాస్త్రమునఁ ඝoඨි?ණද డనుపసిద్ధియున్నది. కానిశబ్దశాస్ర మునఁ బవీణుఁడను పతీతి లేదు. దీనినిబట్టి భల్లటనామధారులాంధ "దేశీయులు "కారని చెప్పవీలు లేదు. గోనబుద్ధరాజుకూడ దాదాపుగ నాకాలము వాఁడే కావునను, నా బుద్ధరాజు వర్ధమానపురాధీశ్వరుఁడని చెప్పఁబడుచుండుటను బట్టియు, పతాపరుదుని రాజధాని యగు నోరుగల్లును వర్ధమాశపురమును నిజాము రాష్ట్రములోని వే యగుటను బుద్ధనృపాలు నాశయిలచిన భల్లటుఁడును బతాపరుదు నొద్దనున్న వీరభల్లటుఁడు నొక్క-డే యగు నేమో యని యూ హక లగుచున్నది, కాని యిదమిర్థమని నిశ్చయింపఁజాలము, బ, శ్రీ చిలుకూరి వీర భదరావుపంతులుగా రాంధులచరితమున (F౧ వ పుట) ‘కవి భల్లటుఁడనుకవి తాళపంచవింశతి యను తెలుగు పబంధమును జాళుక్యవికమాదిత్యున కంకితము చేసెనని తెలియుచున్నది” అని వాసియున్నారు. విక మాదిత్యులు తూర్పుచాళుక్యులలో నిరువు రున్నారు. వీరిలోనొకరు శా. శ. బాం పాంతమునను, నింకొకరు F9:! పాంతమునను నున్న వారు. ఇది సత్యమైనచో నీకవిభల్ల టుఁడు నన్నయకుఁ బూర్వ డగును. ఈ భేతాళ పంచవింశతియే విక మార్క-చరితమై యుండునా ! ఈకథయం దెంత సత్యమున్నదియు జెప్పజాలము. ఈగంథము బయటcబడినచో సీభల్లటుఁ డీకవితరం Kణియందు "మొదటి వాఁడగును. مبسسہ:O : سے