పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-61) § 5 of ε, έως చ) 241. యన రాదని నన్నయభట్టు చారిత్రమున వాసి యుంటిని. శ్రీశాస్త్ర లవారు తాను చేసిన న్యాకరణమునకుఁ దాను రచించిన ప్రబంధము eSrు వ్ర యోగములెల్ల లొంగియుండవలె ననుటయు నట్టి వ్యాకరణ ముచే సాధింపఁబడిన రూపములెల్లఁదత్కృత ప్రబంధిములోఁ బ్రయో గింపక తప్పదనుటయు ననుభవసిద్ధములగు విషయములు కావు" అని వ్రాసియుండిరి. చింతామణికి న్యతిరేక ప్రయోగములు భారతమున లేవనినంతమాత్రమున చింతామణి నన్నయకృతమని చెప్పలేము. చింతామణి నెవరు వాసినను భారత ప 3వెూ Kములకుఁ బ్రమాణము ఇూపఁ బయత్నించును గాని దానికి విరుద్ధముగ సూతములను వ్రాయసాహసింపఁడు. కావునఁ జింతామణీ కర్తను నిర్ణయించుటలో ‘කල්‍යාථාකච් సూత్రములకు విరుద్ధములగు ప్రయోగములు భారత మునం దున్నవా లేవా యను విచారణము వలనఁ బ్రయోజనము కలుగదు, భల్లటుఁడు వ్యాకరణమును వాయలేదనియు, నాతఁడు వ్రాసిన యితర గ్రంథములోని ప్రయోగములనుబట్టి క్రియలలోను నామము లలోను, ఉకార లోసము గన్పట్టుచున్నదని యూ ప్రయోగములకు గతి కల్పించుటకై యాసూత్రమును జింతామణిక_ర్త రచించెనని కొందఱనవచ్చును. కాని రచగా వాదమునకు ముందు సన్నయకుఁ బూర్వ మాంధకావ్యము లుండెనని వారంగీకరింప వలసియుండును. S న"భేర్కొ-నిన గణమంజర్యాది నాల్గుగ్రంథములను రచిం చిన భల్లటుఁడు వేఱనియుఁ జింతామణియందుఁ బేర్కొనిన భల్లటుఁ గు వేఱనియు, సీభల్లటుని చారిత్రమునఁ చింతాము } విమర్శన ముప్రస్తుత పసంగమనియు నొక యాక్షేపణము రావచ్చును. కవిభల్ల టుఁడని రెండు గంథములయందు నుండుటచే నాతఁడొక్క-ఁడే యని నాయుడ్డేశము. వాదముకొఱకు వారిరువురును భిన్నులని యంగీకరిం చినను, జింతామణికీ ముందాంధ భాషకు వ్యాకరణమును రచించిన