పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

240 ఆ 0 ధ క వి త గ 0 గి శి యొకరు రచియించినను, నన్నయకుఁ బూర్వమునను, నన్నయ కాలమునను, బ్రచారములో నున్న భాషకుఁ గూడ నన్వయించునట్లు వ్యాకరణమును వ్రాయవలసియుండునుగదా ! లేకున్న నప్పటి ప్రయోగములకు గతి కన్పడక నవి యపప్రయోగను లనిపించు కొనును ఇప్పటికిని వ్యాకరణ మసమగ్రముగ నుండుటచేతనే మహా కవుల సుప్రయోగములకు గతికన్పడక యవి యప్రమాణము లని వానిని పండితులు సవరించుచున్నారు. చింతామణినిబట్టి చూచినచో* నన్నయభారతమునందలి కొన్ని ప్రయోగములకుఁ గూడ నట్టిగతియే పట్టినదని పండితులంగీకరించియున్నారు. భారతగ్రంథనిర్మాణమునకై ప్రత్యేకముగ ముందు వ్యాకరణము ፳yéంపఁదలఁచుకొనిన వువ-శ్ పండితుఁడు రాబోవుకవులకుఁ గావ్యములకు మార్గదర్శకుడుగా నుండుటవూట యెట్లున్నను, దన కావ్యమునందలి ప్రయోగముల కైనను దన వ్యాకరణమునఁ [బమాణముఁ గల్పించుకొన で5が。 నన్నయపై యపవాదమును గల్పించుటకంటె సీ వ్యాకరణ మాత నిది కాదని నిర్ణయించుట సమంజసము కాదా ! “శత్రియవంత్యులైధరణి” అను భారతాదిపర్వము నందలి పద్యములోని ప్రాసవిషయమునఁ బండితులెంతయో తిగవు పడు చున్నారు. ఒక్కొ-ండు' ఇత్యాది సంశయాస్పదము ex?& অగము లెన్నియో భారతమున నున్నవి ఇట్టి సంశయాస్పదప్రయో గములకుఁ బ్రమాణమును గల్పింపక సామాన్య విషయములకును దనభారతమున లేని ప్రయోగములకును సూత్రములను నన్నయ xల్పంచెనని తలంచుటలో నేమిస్వారస్యమున్నది చింతామణి సూతములకు విగుద్ధములగు పయోగములు భారతమున లేవని చూపుటకై చింతామణీ విషయ పరిశోధనమున బెక్కు-పుట లు (వాయఁబడినవి. నిజముగా నట్టి విరుద్ధపయోగము లున్నను, నంతమాత్రమున నన్నయ చింతామణిని రచింపలేదని