పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క వి భ ల్ల టుఁ డు 239 A তন্তكتيا మొసంగుటకుఁ జాలునని యంగీకరించితి మేని యీ వివాదము తోఁబనియే యుండదు, వ్యతిరేక వాదమున కుండు సాక్యబలమును నాలోచించి యీసమస్యను బరిష్క-రింపవలసి యున్నది. అధర్వణ కారికలధర్వణాచార్య కృతవుని దిశ్సయించుకొని, యూతని"కాలము Iš. 3. о е о о సంవత్సరప్రాంతముని రచూ భారము లను జూపsయే నిర్ణయించి, సత్యము నారయకయే బాలసరస్వత్య ప్పక వ్యాదు లధర్వణ "కారికలను దమవ్యాఖ్యానములలో నుబా వూ రించిరని యుద్ధాటించి వాని నాధారము శ్చg"ని శ్రీశాస్త్రలు వారు చింతామణి పరిశోధనమున గొన్ని వాక్యములను వ్రాసి యున్నారు. కాని వారు గైకొనిన యూరూధారములు సత్యములు కానప్పడందు పైనాధారపడిన యుక్తులు వారి వాదమునకు బలము చేకూర్పవుగదా! ఈ విషయము నధర్వణాచార్యుని చారిత్రమునఁ ෆ්‍රඩ්్సంచితిని. భారతాదినున్నశ్లోకములో “శ్రేయసే” అని యుండుటయు, నాంధ్రశబ్దచింతామణి “విశ్వశేయః కావ్యమ్" అనుసూత్రముతోఁ బారంభ మగుటయుఁ జూడఁగా నా రెండు నేకకర్తృకములని స్పష్ట మగునని శ్రీ శాస్త్రల వారి యభిప్రాయము. అంతమాత్రముచే వాగం ధైక కర్తృత్వము స్థిరపడదు. శ్రీచిన్నయసూరిగారు కూడ, సంస్కృతసూత్రాంధవ్యాకరణాదిని “శ్రేయః ప్రమేయవిజ్ఞానమ్. సిద్ధిల్లోకత" అని వ్రాసియుండెను. చింతామణి గంభాదిశ్లోకములు నన్నయభట్టేగాక మఱియొక జీపండితుడైనను వ్రాయగలిగియుండును. వాసియుండును. ఇప్పడు చింతామణిలోఁ గన్పట్టుచున్న యేసూత ములవలన, నాగ్రంథము నన్నయభట్టకృతమని నిర్ధారణము చేయం బూనితిరో, ఆసూత్రములు నన్నయభట్టునకుఁ దరువాత నున్న పండి తుఁడుకూడ వ్రాయవలసి యుండుననియు, వాసియుండు ననియుఁ దలంచినచోఁ జింతామణి ప్రథమాంధ్ర వ్యాకరణ వుని యెట్టు నిశ్చ యింపఁగలము చింతామణిని బాలసరస్వతి రచింుంచినను, వుe