పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

238 ఆంధ్రకవి తరంగిణి ఇట్టి వివాదవివయములను జారిత్రక దృష్టితో బరిశీలించుటకుఁ గొGదరుపండితు లంగీకరింపరు. కాని వారియభిప్రాయములను దెలుపు శ్రీులో మాత్రము వారాదృష్టిని విడువ లేరు. శ్రీచినశీతారామశాస్త్ర లవారు, “ఇందుఁ బేర్కొనఁ బడిన కవిభల్లటుఁడు tễ. శ. ౧.93ంసం వత్సరపు ప్రాంతము వాఁడని వ్రాసిన కవుల చరిత్రవాఁత ১িতৎক০ত మగుటచేఁ బరా_స్తమగుచున్నది.” అని భల్లటుని విషయమున వ్రాసి యున్నారు. కాని భల్లటు డెప్పటివాడోవారు చెప్పలేదు. స్పష్టముగాఁ జెప్పకపోయినను చింతామణిలో సీతనిపే రున్నది కావున సీతఁడు నన్నయకుఁ బూర్వఁడని శ్రీశాస్త్రల వారంగీకరించిరని మనమను కొనవచ్చును. క్రియాపదముల యందును, నామపదముల యందును వచ్చెడి యు"కారమునకు లోపము వచ్చునను సామాన్యవిషయము నకుఁగూడ సూత్రమును రచించిన భల్లటుని వ్యాకరణ "మొుకటి పూర్వమున నుండి యుండఁగా జింతామణి ప్రథమాంధ్రవ్యాకరణ మెట్లగునో, భారతాంద్రీకరణార్ధము విభక్తుల నుపజేశించుటకై నన్న య, చింతామణి నేల వాయవలసివచ్చెనో శ్రీశాస్త్రలు వారు తెలుప రైరి. శ్రీశాస్త్రల వారు తమ పరిశోధనమున జింతామణి సూత్రము లను బాలసరస్వతి రచియింపలేదని చూపుటకై యనేక వాక్యములను వ్రాసియున్నారు. వునకుఁ గావలసినది చింతామణి నన్నయకృత ముగునా 'కాబాయును ప్రశ్న కు_త్తరముగాని యది బాలసరస్వతి రచించెనా లేదా యను ప్రశ్న క_త్తరముకాదు. చింతామణికర్త బాలసరస్వతి కాకపోయిన నా తని తాత ముజక్రియోుకcడు కావచ్చును. ఆగ్రంథ క_ర్త బాలసరస్వతికా డనినంత మాత్రముననన్నయ క هاتف త్వము స్థిరపడదు. చింతామణి కర్త నన్నయ యనియాగ్రంథమునం "డే యుండుటయుఁ దరువాతి వ్యాఖ్యాతలా క_ర్తృత్వము నంగీకరించు టయు, నాఁటినుండి నేఁటివఱకుఁ బండితులు జింతామణి ని సన్నయ రచించెనని ఘంటాప్యముగఁ జెప్పచుండుటయు, నన్నయ పకమునఁ