పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ಜ ವಿ ಭಿ ಲ್ಲ ಟು ಜು. 235 ననుకూలములై భాషకు వికార రూపమును గల్లించుచుండును. భాష కట్టి బాధ కలుగకుండ, సంరక్షీంచుచుండుటయు సుప్రయో గములకుఁ దావొసంగుటయు వ్యాకరణ కార్యములు చేసిన పయో గములకు వ్యాకరణము మార్గమును గల్పించునేకాని, “కల్ట్రావి, విల్పూని” ఇత్యాది ప్రయోగములను చేసికొనవచ్చునని వ్యాకర ణము ముందుగా బోధింపదు. కవు లెప్పడో ప్రయోగింపఁబోవు గూపముల కిప్పడు వ్యాకరణ ಮೆಟ್ಟು వ్రాయబడును భల్లటుఁడు “క్రియాణాం నామ్నూం” అను సూతమును వాయుట కదివఆకు కావ్యములలో నట్టి ప్రయోగము లుండి యుండవలయును. కవు లిట్టి ప్రయోగములను చేసికొనవచ్చునని యూహించి యూసూతము నాతఁడు లిఖించియుండె ననుట సరి కాదు కావున కవిభల్లటుని ত-৮০&33 గంభము లున్న నని భావించుటయే సమంజసము. నన్నయ గావ్యములు లేవని తలంచు నెడల భల్లబుని నన్నయకుఁదరు ع38&ع ps-o వాతి వానినిగాఁ జెప్పక తప్పదు. భారతరచనమునకు ముందు నన్నయభట్టాంధ్రశబ్ద చింతా మణిని రచింుoశె నని కొందఱు పండితుల యభిప్రాయము. అందు ముఖ్యులు శ్రీచినసీతారావుళాస్తులవారు. వారియభిప్రాయముతో నేనేకీభవింపఁ జాలకున్నాఁడను. నన్నయ భారతరచనమునకు ముందు గ్రంథములు లేకపోయినను, నలంతిపద్యములును, గేయములును గలవని శ్రీశాస్తులవా రంగీకరించినారు. మేలైనశిష్టజనభాష యున్నది. ద్రావిడకర్ణాటక గ్రcథములున్నవి. వీని సాహాయ్యమున భారతరచన మును నన్నయ చేయఁగలిగెను. దానికొఆ కాతఁడు ముందుగ వ్యాకరణము రచియింపనక్క-ఆ లేదు. భారతమునం దామహానుభావుఁడు ప్రయోగింపఁబోవుపదజాలము నంశను మనసు నందుంచుకొని దానికి ముందుగ వ్యాకర ణమును రచింుంప నారo భించె నని తలంచుటలో నిసువుదితయు స్వారస్యము లేదు. బుద్ధిని